పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేలు తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించారు. 1970లో యూరప్ నేపథ్యంగా సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. […]
Tag: Latest news
వామ్మో.. `భీమ్లానాయక్` వాయిదాపై నిహారిక అంత మాటందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో సూపర్గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ భీమ్ల నాయక్ అనే […]
`ఆర్ఆర్ఆర్` భారీ రిలీజ్.. ఎన్ని స్క్రీన్స్లోనూ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించగా.. కీరవాణి సంగీతం అందించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న సినీ ప్రియులందరూ ఈగర్ గా ఆర్ఆర్ఆర్ కోసం […]
బాలయ్య ఫ్యాన్స్కి షాక్..అరరే మోక్షజ్ఞ ఎంత మోసం చేశాడు..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈయన ఎంట్రీపై గత ఐదేళ్ల నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. బాలయ్య సైతం తనయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `ఆదిత్య 369` సీక్వెల్తో […]
`తురుమ్ ఖాన్లు`.. చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తుందా?
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు సైతం పెద్ధ విజయాన్ని సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్వరికీ పరిచయం లేని నటీ నటులతో సినిమా తీసి సక్సెస్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఇందులో భాగంగానే శివకళ్యాణ్ దర్శకుడిగా కెకె సినిమాస్ పతాకంపై కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం `తురుమ్ ఖాన్లు`. డార్క్ హ్యూమర్ జానర్ లో రూరల్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల హీరోగా నటించగా.. దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, […]
ఆర్ఆర్ఆర్: అదిరిపోయిన `కొమరం భీమ్` సాంగ్ ప్రోమో..మీరు చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా, ఎన్టీఆక్ కొమరం భీమ్గా కనిపించబోతున్నారు. అలాగే చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ లు నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]
బెడిసికొట్టిన రాజమౌళి స్ట్రాటజీ.. నెటిజన్లు ఆగ్రహం!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇతర ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కనిపించబోతున్నారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన […]
`అఖండ` ఖాతాలో మరో నయా రికార్డ్..ఫుల్ ఖుషీలో బాలయ్య ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా నటించారు. ఇక భారీ అంచనాల నడుము డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి టేకింగ్, తమన్ […]
రకుల్ను ఘోరంగా అవమానించిన ప్రభాస్.. అసలేమైందంటే?
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తూ స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న ఈ ఢిల్లీ భామ.. `వెంకటాద్రి ఎక్స్ప్రెస్` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడిన రకుల్.. ఒక్క ప్రభాస్తో మాత్రం నటించలేదు. అందుకు కారణం ప్రభాస్ చేసిన అవమానమేనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో ప్రభాస్ […]









