టాలీవుడ్లో బడా నిర్మాతగా పేరొందిన డి.రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్.. సొంత టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించిన వెంకీ.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక ఈయన తన సినీ కెరీర్లో ఎంత మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేయారు. మరి ఆ హారోయిన్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. […]
Tag: Latest news
ఓటీటీలో బిగ్బాస్.. ఇక ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్లను సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సీజన్ 5 అయిపోయిందని ఫీల్ అవుతున్న బిగ్బాస్ లవర్స్కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్న్యూస్ తెలియజేశారు. ఇంతకీ ఆ గుడ్న్యూస్ ఏంటంటే.. బిగ్బాస్ షో త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 24X7 ఎంటర్టైన్ చేయబోతోందట. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు. […]
`పుష్ప`రాజ్ జోరుకు బ్రేక్..అరరే ఇలా జరిగిందేంటి..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్ పాత్రలను పోషించారు. ఎర్ర స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే మొదటి పార్ట్ను పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్, […]
`శ్యామ్ సింగరాయ్` పార్ట్ 2.. హీరో మాత్రం నాని కాదట..!
న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం నానికి భారీ హిట్ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ […]
బన్నీ భార్యపై సమంత `హాట్` కామెంట్..ఏకేస్తున్న ఫ్యాన్స్!
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ హీరోయిన్కు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది స్నేహా. బన్నీ సినిమా విశేషాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం స్నేహకు అలవాటు. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్లో స్నేహా రెడ్డి ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా ఆరు మిలియన్లు దాటేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహరెడ్డి కొన్ని […]
ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రమే గోపీచంద్ కెరీర్ను మార్చిందని మీకు తెలుసా?
గోపీచంద్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్.. `తొలి వలపు` సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో చాలా రోజులు ఖాళీగానే ఉన్న గోపీచంద్కి తేజ తెరకెక్కించిన జయం సినిమాలో విలన్గా నటించే అవకాశం వచ్చింది. దాంతో ఏమీ ఆలోచించకుండా జయంలో విలన్గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత […]
`రాధేశ్యామ్` కథ రాయడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలిస్తే మైండ్బ్లాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. అలాగే మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, […]
రైతుగా మారిన చిరంజీవి..ఏం పండించాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. టాలీవుడ్లో అంచలంచలుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. ఇక ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉండే చిరు రైతుగా మారి.. తన ఇంటి పెరట్లో అనపకాయలను పండించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా చిరు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి.. `కొన్ని నెలల క్రితం మా పెరట్లో […]
ట్విట్టర్ టాక్..`శ్యామ్ సింగరాయ్` హిట్టా..? ఫట్టా..?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల అయింది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ పాత్రలను […]









