జీతు జోసెఫ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వెంకీ చిన్న కూతురు అను గుర్తిండే ఉంటుంది. ఆమె అసలు పేరు ఎస్తేర్ అనిల్. దృశ్యంలో చైల్ట్ ఆర్టిస్ట్గా కనిపించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చాలా పెద్దదై హీరోయిన్ అవకాశాలు కోసం తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా చిట్టి పొట్టి దుస్తులు ధరించి ఓ రేంజ్లో […]
Tag: Latest news
అలాంటి సీన్లు చేస్తే తప్పేంటి..? కాక రేపుతున్న కృతి శెట్టి కామెంట్స్!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి రెండో చిత్రం `శ్యామ్ సింగరాయ్`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా […]
ఆ భావన వస్తే నా పతనం స్టార్ట్ అయినట్టే: రాజమౌళి
దర్శకధీరుడు, విజయాలకు కేరాఫ్ అడ్రస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్లతో కలిసి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన […]
కీర్తి సురేష్ ఇంట ఘనంగా క్రిస్టమస్ సెలబ్రేషన్స్..ఫొటోలు వైరల్!
నేడు క్రిస్టమస్ పండగ అన్న విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు క్రిస్టమస్ పండగను నేడు ఎంతో ఘనంగా జరపుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తన ఇంట్లోనే క్రిస్మస్ చెట్టుని డెకరేట్ చేసుకుని.. ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్లో మునిగి పోయింది. అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న కీర్తి.. తన ఫాలోవర్స్ అందరికీ క్రిస్టమస్ విషెస్ను తెలియజేసింది. ప్రస్తుతం ఈమె […]
`శ్యామ్ సింగరాయ్` ఫస్ట్ డే కలెక్షన్స్..నాని అదరగొట్టాడుగా!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 24(నిన్న)న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్ […]
అంజలికి ఘోర అవమానం.. ఆ రోజు సిగ్గుతో తలెత్తుకోలేకపోయిందట!
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట తమిళంలో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న అంజలి.. `ఫొటో` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షాపింగ్మాల్, జర్నీ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ తెలుగందం.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం 11 […]
సూసైడ్ చేసుకోవాలనుకున్న ఇలియానా.. అసలేమైందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన `దేవదాసు` సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మహేష్కు జోడీగా `పోకిరి` చిత్రంలో నటించి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఇలియానా.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. అయితే టాలీవుడ్లో వరస విజయాలతో దూసుకుపోతున్న సమయంతో ఇలియానా మనసు […]
`ఆర్ఆర్ఆర్`కు బిగ్ షాక్.. అయోమయంలో రాజమౌళి..?!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా జనవరి 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్లతో కలిసి జోరు జోరుగా ప్రచార కార్యక్రమాలను […]
ఆర్ఆర్ఆర్ `కొమురం భీముడో` సాంగ్పై కాపీ మరకలు..నెట్టింట రచ్చ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]









