తొలిసారి హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన కీర్తి సురేష్‌..పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌య‌ళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే త‌నదైన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన కీర్తి.. మ‌హాన‌టి సినిమాలో సావిత్ర‌గా త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు, హాట్ హాట్ ఫొటోల‌కు ఎప్పుడూ దూరంగా ఉండే కీర్తి.. తొలిసారి హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. సోష‌ల్ […]

క‌రోనా బారిన ప‌డ్డ మంచు మ‌నోజ్‌..వారికి హెచ్చ‌రిక‌..!

మాయ‌దారి వైర‌స్ క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసింద‌ని ఊపిరి పీల్చుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కోర‌ల చాస్తోంది. సామాన్యులే కాదు సినీ సెల‌బ్రెటీలు సైతం మ‌ళ్లీ వ‌ర‌స‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన మ‌నోజ్‌.. గ‌త కొద్ది రోజుల నుంచీ […]

నాని సినిమాలు చేయ‌డం వేస్ట్‌..రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టికెట్ రేట్ల విష‌యంలో టాలీవుడ్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తున్న కోల్డ్ వార్ కాస్త‌.. ఇప్పుడు హాట్ వార్‌గా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల న్యాచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని.. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే […]

ఆ వంటల‌కు 242 కోట్ల మంది వ్యూవర్స్..ఆదాయం తెలిస్తే పిచ్చెక్కాల్సిందే !

ప్ర‌స్తుతం రోజుల్లో టాలెంట్ ఉండాలే కానీ.. డ‌బ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాల్లో యూట్యూబ్ ఒక‌టి. ఈ యాప్ వినోదాన్ని పంచేదే కాదు.. పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను మ‌రియు కోట్ల సంపాద‌న‌ను తెచ్చిపెట్టే యాప్ కూడా. అలా దేశంలోనే యూట్యూబ్‌లో స‌క్సెస్ అయిన టాప్-10 వ్య‌క్తుల్లో నిషా మధులిక ఒక‌రు. 1959లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో జన్మించిన నిషా మ‌ధులిక.. డిగ్రీ చ‌దివారు. ఆ తర్వాత గుప్త అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో స్థిర పడ్డ […]

ఓ మై గాడ్‌.. స‌మంత ఐటెం సాంగ్ వెన‌క ఇంత క‌థ ఉందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ హీరో ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ డిసెంబ‌ర్ 17న విడులైంది. టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ భారీ క‌లెక్ష‌న్ల‌ను […]

అది లీక్ చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్‌కే అంటున్న రాజ‌మౌళి

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేశారు. ఇప్ప‌టికే సుకుమార్‌-చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిన […]

ప్ర‌భాస్ వీక్నెస్ అదే.. టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసిన పూరి..!?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పూరి.. మ‌హేష్‌, ర‌వితేజ‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ ఇలా ఎంద‌రో హీరోల‌కు భారీ మిట్స్ అందించి స‌త్తా చాటాడు. ఇక ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. అక్క‌డ టాలీవుడ్ హీరోల వీక్ పాయింట్ల‌ను పూరి బ‌య‌ట‌పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే పాన్ ఇండియా […]

డబ్బుల్లేవు.. అందుకే ఇలా చేస్తున్నా: రామ్ చ‌ర‌ణ్

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగిన రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గానూ దూసుకుపోతున్న చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టించాడ‌న్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 14 […]

గోవాలో చైతు చేసిన ప‌నికి షాకైన ఫ్యాన్స్‌..అస‌లేమైందో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైత‌న్య‌.. అనతి కాలంలోనే త‌నదైన టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇటీవ‌లె భార్య‌, ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌కు విడాకులు ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. చై-సామ్‌లు ఎందుకు విడిపోయారో తెలియ‌దుగానీ.. వీరి బ్రేక‌ప్ మ్యాట‌ర్ మాత్రం సంచ‌ల‌నం సృష్టించింది. వీరిద్ద‌రిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా వీరిద్ద‌రూ ఎవ‌రి లైఫ్‌లో వారు […]