టాలీవుడ్ బుట్టబొమ్మ ..పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే వరుస సినిమాలకు కమిట్ అయ్యి..భీబత్సమైన క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో అలరిస్తుంది కానీ..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడింది . కొన్నేళ్ళు సినిమాలో అవకాశాలు అందుకుంటూ..వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోయింది. ఆ తరువాత ఎలాగోలా..హిట్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే, జనాల్లో పూజాకి […]
Tag: Latest news
రాజమౌళికే మతిపోగొట్టిన తమిళ స్టార్ హీరో.. అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భాషల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్, ఎన్టీఆర్లతో […]
ఆ వ్యక్తితో ముద్దుల్లో మునిగిపోయిన శ్రియ..నెట్టింట ఫొటోలు హల్చల్!
శ్రియ సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అనతి కాలంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఆడి పాడింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడిన శ్రియ.. 2020లో పండంటి ఆడబిడ్డకు […]
బిగ్బాస్ సీజన్ 5 ఫినాలేను ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే షాకే!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5 ఇటీవలె విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్తో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో చివరకు విజే.సన్నీ విజేతగా నిలిచి బిగ్బాస్ ట్రోఫీతో పాటుగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, ఇరవై లక్షలు విలువ చేసే ఫ్లాట్, అదిరిపోయే బైక్ను సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ ఫినాలే […]
`అఖండ` ఓటీటీ రిలీజ్పై బిగ్ అప్డేట్..బాలయ్య ఫ్యాన్స్కి నిరాశే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. […]
డిప్రెషన్లో కూరుకుపోయిన తారక్..ఎవరు బయటపడేశారో తెలుసా?
నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయిన తారక్.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫస్ట్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వరుస విజయాలను అందుకున్న ఈయన.. ఆపై వరుస ఫ్లాపులను చవిచూశారు. ఆ సమయంలోనే వరుస డిజాస్టర్లను తట్టుకోలేక తారక్ డిప్రెషన్లో కూరుకుపోయారట. ఆ టైమ్లో […]
అమల రీ ఎంట్రీ.. ఊహించని కామెంట్స్తో భార్యకు నాగార్జున షాక్..!
ఒకప్పటి హీరోయిన్, కింగ్ నాగార్జున సతీమణి అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమల.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే నాగార్జున, అమల మధ్య ఏర్పిడిన పరిచయం ప్రేమ, ఆపై పెళ్లి వరకు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన అమల.. ఫ్యామిలీని చూసుకుంటూ […]
భార్య, పిల్లలకు వర్మ దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
టాలీవుడ్ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వర్మ.. మొదటి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన.. ప్రస్తుతం ఎలా పడితే అలా సినిమాలు తీస్తున్నాడు. అలాగే ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడీయన. ఇక రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత జీవితం […]
టైం ట్రావెల్ కాన్సెప్ట్తో శర్వా `ఒకే ఒక జీవితం`..టీజర్ అదిరిందిగా!
టాలీవుడ్ యంట్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రితూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్ కీలక పాత్రలను పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే […]









