జెనీలియా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `సత్యం` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అనాతి కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించిన జెనీలియా.. బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెనీలియా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటూ తన ఫాలోయింగ్ను రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. ఇదిలా […]
Tag: Latest news
సాయి ధరమ్ తేజ్కి కొత్త తలనొప్పి.. ఆ కేసు మళ్లీ తెరపైకి..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్కి గురైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10వ తేదీ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బేకపై వెళ్తుండగా.. తేజ్ స్కిడ్డై కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో తేజ్ కి తీవ్ర గాయాలు కావడంతో.. ఆపోలో హాస్పటల్లో దాదాపు నెల రోజుల పాటు చికత్స తీసుకున్నాడు. ఆపై డిశ్చార్జై మెల్ల మెల్లగా కోలుకున్న తేజ్.. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఇలాంటి తరుణంలో సాయి […]
పెళ్లి పీటలెక్కబోతున్న సన్నీ.. అమ్మాయి ఎవరో తెలిస్తే మైండ్బ్లాకే?
విజే సన్నీ.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ.. ఓ న్యూస్ ఛానెల్లో కొన్నాళ్ల పాటు జర్నలిస్టుగా పని చేశాడు. ఆ తర్వాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్ను కొనసాగిన ఈయన ఆపై యాంకర్గా, బుల్లితెర నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొని.. చివరకు విజేతగా విజయ దుందుభి మోగించాడు. తన ఆటతీరుతో, మాటతీరుతో […]
ప్రభాస్ గొప్ప నటుడు కాదు అన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
రెబల్ స్టార్ కృష్ణంరాజు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన డార్లింగ్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అటువంటి వ్యక్తిని గొప్ప నటుడు ఏమీ కాదు అన్నదో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, విలక్షన నటి కంగనా రనౌత్. పూరీ జగన్నాథ్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన `ఏక్ నిరంజన్` […]
తారక్ చేత కన్నీళ్లు పెట్టించిన సమంత..కారణం అదేనట!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత సమంత కన్నీళ్లు పెట్టించిందా..? అసలు ఏం జరిగింది..? తారక్ కన్నీళ్లు పెట్టడం వెనక కారణం ఏంటీ..? వంటి ఇంట్రస్టింగ్ విషయాలకు సమాధానాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. `ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత.. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. తనదైన అందం, అభినయం, నటనతో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులను మార్చుకున్న సామ్.. పెళ్లి, విడాకుల […]
నిండా ముంచేసిన మెగా హీరోలు..లావణ్య త్రిపాఠి లబోదిబో..?!
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకున్న లావణ్య త్రిపాఠి.. తనదైన అందం అభినయంతో టాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. లావణ్య ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా హీరోలు సైతం ఆమెకు నిండా […]
గుడ్న్యూస్ చెప్పిన రామ్ చరణ్ సతీమణి..వెల్లువెత్తుతున్న విషెస్!
మెగా కొడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో లైఫ్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే ఉసాసన.. ఓవైపు భర్తను, అపోలో ఆసుపత్రిని చూసుకుంటూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. ఉపసాన తన ఫాలోవర్స్తో ఓ అదిరిపోయే గుడ్న్యూస్ను షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ గుడ్న్యూస్ ఏంటంటే.. తాజాగా ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. […]
బ్రేక్ ఈవెన్ దిశగా `శ్యామ్ సింగరాయ్`.. ఇంకా ఎంత రాబట్టాలి..?
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు నటించారు. వెస్ట్ బెంగాల్లోని కాళికా పూర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వాసుదేవ్ గంటాగా, బెంగాలీ లెంజండరీ రైటర్ శ్యామ్ సింగరాయ్గా నాని ద్విపాత్రభినయం […]
నిన్ను చంపేస్తా.. భార్య ప్రణతికి ఎన్టీఆర్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?
టాలీవుడగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ `నిన్ను చంపేస్తా..` అంటూ భార్య లక్ష్మీ ప్రణతికి వార్నింగ్ ఇచ్చాడట. నిజానికి ఎన్టీఆర్ తన సినీ కెరీర్కు ఎంత ప్రాధాన్యతను ఇస్తాడో.. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతను ఫ్యామిలీకి ఇస్తాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు. మరి అటువంటి వ్యక్తి భార్యకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్నది తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే. 2011 […]









