అనేక మంది పాలని మరియు పాలపదార్థాలని దూరం పెడుతూ ఉంటారు. వాటిలో ఉండే పోషకాలు తెలుసుకుంటే మాత్రం ఇటువంటి పనులు చేయరు. రాత్రి పడుకునే ముందు పాలను తాగడం కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెచ్చని పాలతో అనేక సమస్యలకి చెక్ పెట్టవచ్చు. పాలలో ఉండే విటమిన్ సి, ఐరన్ మరియు పొటాషియం మన బాడీకి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వెచ్చని పాలు శరీరానికి ప్రశాంతతను కలిగిస్తాయి. అదేవిధంగా ఒత్తిడితో బాధపడే వారు పాలు తాగడం […]
Tag: latest film updates
మాట్లాడడానికి మాటలు రావు.. వినడానికి చెవులు లేవు.. అయినా ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ హీరోయిన్..?
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలంటే అన్ని ఉన్న ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. మనిషిలో అన్ని భాగాలు సరిగ్గా నే ఉన్నప్పటికీ డైరెక్టర్లు అది బాలేదు ఇది బాలేదు అంటూ ఏదో ఒక రూల్ పెడుతూ ఉంటారు. ఇక ఇలాంటివి హీరోయిన్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారు హీరోయిన్ అవ్వాలంటే అన్నిటికీ తెగించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం తనకి మాటలు రావు అదేవిధంగా చెప్పిన మాటలను వినైనా […]
ప్రియురాలని పరిచయం చేసిన రాహుల్ సిప్లిగంజ్… కంటతడి పెడుతున్న రతిక..!
త్రిబుల్ ఆర్ లో నాటు నాటు సాంగ్ పాడి భారీ పాపులర్ అయిపోయిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ఓ సింగింగ్ షో కి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్బాస్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకడు. తన ఆట తీరుతో మరియు మాట తీరుతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాహుల్ కి అనేక సింగింగ్ […]
అటువంటి వీడియోని షేర్ చేసిన బన్నీ భార్య స్నేహ రెడ్డి.. త్వరలోనే ఈమె కూడా హీరోయిన్గా ఎంట్రీ..!
టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హోదాను అందుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా మనందరికీ తెలిసిన వారే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను మరియు ఇతర వాటిని తన ఫాన్స్ తో పంచుకునే స్నేహారెడ్డి తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. స్నేహ రెడ్డి […]
దళపతి 69వ సినిమాని టేకప్ చేసిన స్టార్ డైరెక్టర్.. ఇక నుంచి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లాల్సిందే..!
దళపతి విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన తన కెరీర్ 68వ సినిమాని దర్శకుడు వెనక్ట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే టైటిల్ ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఇక దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మరిన్ని ఆశలు నెలకొన్నాయి. ఇక దళపతి […]
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి దంపతులు.. ఆ ఆలయంలో జక్కన్న ప్రత్యేక పూజలు..
టాలీవుడ్ సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి ఏ పని చేసిన క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఈయన.. ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయింది. దీనికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ […]
టాలీవుడ్ సింగర్ చిన్మయి పై పోలీస్ కేసు నమోదు.. షాక్ లో ఫ్యాన్స్..
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడు ముందుండి పోరాడే సెలబ్రిటీలలో సింగర్ చిన్మయి మొదటి లిస్టులో ఉంటుంది. తను శ్రీ దత్త.. తర్వాత సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తర్వాత అలుపెరగకుండా పోరాటం చేసింది. తమిళ్ లెజెండ్రీ రైటర్ వైరంముత్తు తన పై లైంగికంగా వేధించాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకే అవకాశాలు రాకుండా పోయాయని వివరించింది. డేరింగ్ అండ్ డ్యాషింగా తనకు జరిగిన […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ నుంచి గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ..
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గతేడాది చివరిలో రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విషయంలో ఎక్కువగా సందీప్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీతో సందీప్ రెడ్డి వంగకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్తో మరో సినిమాను తెరకెక్కించే […]
నా సినిమాల్లో హీరోలను అనాధలుగా చూపించడానికి కారణం అదే.. పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ ఒకప్పుడు వరుస సక్సెస్ లో అందిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ సినిమాలే కాదు.. రియల్ లైఫ్లోను ఆయన మాట్లాడే మాటలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. పూరి మాట్లాడే ప్రతి మాటలోను ఎంతో అర్థముంటుంది.. పూరి జగన్నాథ్ తెరకెక్కించే ప్రతి సినిమాలోని కామన్ గా ఒక పాయింట్ రన్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ సినిమా నుంచి డబ్బుల్ ఇస్మార్ట్ వరకు దాదాపు […]









