అటువంటి వీడియోని షేర్ చేసిన బన్నీ భార్య స్నేహ రెడ్డి.. త్వరలోనే ఈమె కూడా హీరోయిన్గా ఎంట్రీ..!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హోదాను అందుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా మనందరికీ తెలిసిన వారే.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను మరియు ఇతర వాటిని తన ఫాన్స్ తో పంచుకునే స్నేహారెడ్డి తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. స్నేహ రెడ్డి ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో లక్షల లైకుల వర్షం కురుస్తున్న సంగతి ఇక అల్లు స్నేహ పలు బిజినెస్ రంగాల్లో కూడా రాణిస్తుంది.

నిత్యం వర్కౌట్ వీడియోస్ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే స్నేహ రెడ్డి తాజాగా తన ఇంటి గార్డెన్ లో ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం వద్ద జిమ్ వర్కౌట్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి. బన్నీ ఛాన్స్ ఇస్తే మీరు తప్పకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెడదామని చూస్తున్నారు కదా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)