రాత్రుల్లు అలా చేస్తే కానీ ఈ తెలుగు హీరో నిద్రపోడా..? ఇదేం అలవాటు రా బాబు..!!

ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది . కొంతమందికి పుస్తకాలు చదివితే కానీ నిద్ర పట్టదు.. కొంతమందికి మొబైల్ చూడడం ..మరి కొంతమందికి కడుపునిండా అన్నం తినడం ..మరి కొంతమందికి కామెడీ వీడియోస్ చూడడం ..ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది . అయితే చాలామంది ఎక్కువగా నైట్ టైమ్స్ ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడే మైండ్ రిలాక్స్ అవుతుంది అని స్లీప్ బాగా వస్తుంది అని వాళ్ళ నమ్మకం.

అయితే వాళ్లందరిలోకి చాలా చాలా డిఫరెంట్ మన రెబెల్ హీరో ప్రభాస్ . ఈ ఆరడుగుల అందగాడు అన్ని విషయాలలోనూ డిఫరెంట్ గానే ఉంటాడు . పెళ్లి వయసు దాటిపోతున్న పెళ్లి గురించి పట్టించుకోని ఈ రెబెల్ హీరో గురించి తాజాగా ఆయన ఫ్రెండ్ బయటపెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు ప్రభాస్ అసిస్టెంట్గా చేసిన ప్రభాస్ శ్రీను రెబల్ స్టార్ ప్రభాస్ పై లీక్ చేసిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ కి అర్థ రాత్రులు ఫూట్ వాల్ ఆడే అలవాటు ఉందట.

ఇప్పుడు ఆడడం లేదు కానీ కెరియర్లో హిట్టు పడని మూమెంట్లో ఆయన పీస్ ఫుల్ మైండ్ కోసం టెన్షన్ నుంచి బయటపడడానికి ప్రతి రోజు నైట్ ఫుడ్ బాల్ ఆడేవారట. ఆశ్చర్యం ఏంటంటే అలా ఫూట్ బాల్ ఆడితేనే ప్రభాస్ కు నిద్ర పట్టేదట . అది ఓ వ్యసనంలా మారిపోయిందట . ఇప్పుడు టైం లేక ప్రభాస్ ఫుడ్ బాల్ ఆడడమే మానేశారట. ఈ విషయం తెలుసుకున్న రెబల్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . మన డార్లింగ్ కి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!