యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయనకున్న ఫాన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్ల ఏ రేంజ్ లో వసులవుతాయో ఊహించడం కూడా కష్టమే. ఎన్టీఆర్ నటించిన సినిమా లు చాలా వరకు బాక్సఫీస్ ని షేర్ చేసాయి. సింహాద్రి, ఆర్ ఆర్ ఆర్ సినిమా లతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఎన్టీఆర్ […]
Tag: komaram bheem
ఎన్టీఆర్ ఫ్యాన్సూ మీరు కాలర్ ఎగరేసే న్యూస్ ఇది…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ పుట్టుకొస్తుంది. ఆయన పేరుతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాతకు తగ్గ మనవడిగా తాత పేరును నిలబెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈయన నటన గురించి చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ […]
ఆర్ఆర్ఆర్ బయోపిక్ కాదు.. పూర్తిగా ఫిక్షన్.. రాజమౌళి క్లారిటీ..!
ఆర్ఆర్ఆర్ నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వస్తున్నప్పటినుంచి ఈ సినిమాపై వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంతకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల బయోపిక్ నా కాదా.. మహనీయులకు పాట పెట్టి స్టెప్పులు వేయించడం ఏంటి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘ ఆర్ఆర్ఆర్ బయోపిక్ కానే కాదు.. ఇది దేశ భక్తి సినిమా […]
కొమరం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామారజుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ చివర్లో భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ […]
`ఆర్ఆర్ఆర్` నుంచి కొమరం భీమ్ కొత్త లుక్ అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి కోమరం భీంకు […]