ఈ ఏడాది అభిమానులను నిరాశపరిచిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోయిన్లు ఉన్నారు. అయితే ఈ ఏడాది కొన్ని కారణాల చేత కొంతమంది హీరోయిన్లు సైతం గ్యాప్ తీసుకోవడం జరిగింది. కొంతమందికి సమయం దొరకగా మరి కొంతమందికి కొన్ని కారణాల చేత సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారి గురించి గ్రీన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరోయిన్ శృతిహాసన్ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే సమయంలో క్రాక్ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది. అటు తరువాత ఈమె […]

బ్రా లెస్ ఫోటోలతో మంట పెడుతున్న కియారా.. గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్..!!

కియారా అద్వానీ.. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.. ఇప్పుడు మరొకసారి రాంచరణ్ తో RC 15 చిత్రంలో జతకట్టనుంది. తెలుగులో ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం […]

మీ అమ్మ నువ్వు ఇంకా వర్జిన్ అనుకుంటుందా.. కియారా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్..!!

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఎక్కువగా సెలబ్రిటీ పిల్లలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల హిందీ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా దక్షిణాది సినీ సెలబ్రిటీలను కూడా తాను హోస్టుగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ అనే షో కి ముఖ్య అతిథులుగా వారిని ఆహ్వానించి ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరుగుతోంది.. అయితే కరణ్ చేసే వ్యాఖ్యలు సెలబ్రిటీలను విపరీతంగా హర్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇక […]

త‌న ల‌వ‌ర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!

బాలీవుడ్ అందాల భామ కియ‌ర అద్వానీ గురించి అంద‌రికి తెలిసిందే. ఈమె తెలుగులో మ‌హేష్ బాబు తో భ‌ర‌త్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియ‌రా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]

పెళ్లయ్యే వరకు కంట్రోల్ లో ఉండు గురూ! వరుణ్ ధావన్ పై ట్రోల్స్ వైరల్..!

ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటించిన చాలా వరకు అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. వరుసగా ఈయన ఈమధ్య కాలంలో ప్రేమ కథ , కుటుంబ కథ చిత్రాలు […]

మళ్లీ సైకిల్ ఎక్కిన చరణ్.. దానికోసమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కావడంతో తన నెక్ట్స్ మూవీని స్టార్ […]

కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన‌ `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని […]

RC15 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న […]

చరణ్‌ను వెంటాడుతున్న ట్రెయిన్.. ఈసారి కూడానా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ […]