బిగ్ షాకింగ్: సీక్రేట్ గా హీరోని పెళ్లి చేసుకున్న కియరా..వీడియో వైరల్..!?

మనం ఒక పొజిషన్లో ఉన్నాక స్టార్ట్ సెలబ్రెటీ అయ్యాక చేసే ప్రతి పని ఆలోచించి చేయాలి. ఏ మాత్రం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకున్న పబ్లిక్ లో పాడు పని చేసిననా ఇట్టే మీడియా కంటికి చికిపోతాం. వన్స్ మీడియాకి చిక్కితే ఆ తర్వాత ట్రోలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ మ్యాటర్ అయిన సెకన్స్ లో వైరల్ గా మారిపోతుంది. దీంతో సినీ సెలబ్రిటీస్ ప్రైవసీకి భంగం కలుగుతుంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే కియరా అద్వానీ బాలీవుడ్లో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులోను సినిమాలు చేస్తూ తెలుగు జనాలకు తన అందాలను రుచి చూపిస్తుంది. ఇప్పటికే భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించి మెప్పించిన కియరా ,రాంచరణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు కియరా అద్వాని పలు బ్రాండ్ ఐటమ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ మెల్హోత్రతో యాడ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ యాడ్ షూటింగ్ టైంలో కియరా ప్రవర్తించిన తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టుకొచ్చేలా చేస్తుంది. యాడ్ షూటింగ్ చేస్తున్న టైంలో పక్కనే ఉన్న సిద్ధార్థ కు కంట్లో నలుసు పడింది. దీంతో అతడు సరిచేసుకుంటున్న సమయంలో కియరా అతడి దగ్గరగా వెళ్లి ఓ వైఫ్ లాగా తనను కేరింగ్ గా చూసుకోవడం అక్కడ వీడియోలు రికార్డు అయింది . ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వీడియో చూసిన జనాలు వీళ్ళు నిజంగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా..? అచ్చం భార్యాభర్తల లాగా బిహేవ్ చేస్తున్నారేంటి ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి దీనిపై వీళ్ళు ఎలా స్పందిస్తారో..?