సినిమా ఆఫ‌ర్లు నిల్‌.. డ‌బ్బు కోసం చివ‌ర‌కు పూజా హెగ్డే ఎలాంటి ప‌ని చేస్తుందో చూశారా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో ఎంత‌లా సత‌మ‌తం అవుతుందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్న‌వారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా అర డ‌జ‌న్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో ప‌డ‌టంతో.. స్టార్ హీరోలే కాదు క‌నీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడ‌ట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]

కడప-కర్నూలు మళ్ళీ వన్‌సైడ్..కానీ స్వీప్ డౌట్.!

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు..వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తుంది. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ స్వీప్ […]

కడప కోటలోకి లోకేష్..టీడీపీకి ఛాన్స్ ఉంటుందా?

యువగళం పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు తెలుసుకుంటూ, అండగా నిలబడుతున్నారు. ప్రజలతో మమేకమవుతుండటంతో లోకేష్‌కు ప్రజల నుంచి మద్ధతు కూడా వస్తుంది. మొదట్లో లోకేష్ పాదయాత్రకు పెద్దగా ప్రజాధరణ రాలేదు..కానీ నిదానంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆకట్టుకుంటుంది. అలాగే తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని లోకేష్ విమర్శలు […]

కడప ఎంపీ సీటుపై ట్విస్ట్‌లు..అవినాష్ ప్లేస్‌లో అభిషేక్.?

గత నాలుగేళ్ల నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు వివేకా హత్య జరగగా, ఇది చేసింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో నిజనిజాలు బయటపడుతున్నాయి. మొదట ఈ కేసులో చంద్రబాబుకు గాని, టి‌డి‌పి నేతలకు గాని సంబంధం లేదని, అప్పుడు వైసీపీ చేసిన కుట్ర అని, ఎన్నికల్లో లబ్ది […]

కడపలో టీడీపీ సీట్లు ఫిక్స్..అవే డౌట్.!

జగన్ సొంత జిల్లా వైసీపీ కంచుకోట..కడప జిల్లాలో సత్తా చాటాలని ఈ సారి టి‌డి‌పి గట్టిగానే ప్రయత్నిస్తుంది. గత కొన్ని ఎన్నికల నుంచి కడపలో టి‌డి‌పి దారుణంగా ఓడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా రాలేదు. 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈ సారి కనీసం మూడు, నాలుగు సీట్లు గెలుచుకుని కడపలో ఉనికి చాటుకోవాలని చూస్తుంది. జిల్లాలో రెండు సీట్లు గెలిచిన చాలు వైసీపీకి చెక్ […]

కడపలో సీన్ రివర్స్..స్వీప్ లేనట్లే!

కడప అంటే వైసీపీ..వైసీపీ అంటే కడప..అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే కడపలో వైసీపీదే హవా.. వైఎస్సార్ ఉన్నంత కాలం ఇక్కడ కాంగ్రెస్ హవా నడవగా, ఆ తర్వాత వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో కడపలో వైసీపీదే ఆధిపత్యం..2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది…10కి  10 సీట్లు వైసీపీ […]

కడప టీడీపీలో పోటీ..ఆ సీట్ల కోసం పట్టు!

వైసీపీ కంచుకోట…జగన్ సొంత గడ్డ కడపపై టీడీపీ ఈ సారి గట్టిగానే ఫోకస్ చేసింది. గత కొన్ని ఎన్నికల నుంచి ఉమ్మడి కడప జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు, 2014లో ఒక్క సీటు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. వరుసగా ఓడిపోవడంతో టీడీపీపై సానుభూతి […]

టీడీపీలోకి డీఎల్-శివారెడ్డి..సీట్లు గ్యారెంటీ?

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి గట్టి షాకులు తగిలేలా ఉన్నాయి. జిల్లాలో కొందరు సీనియర్లు టీడీపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత వరెస్ట్ ప్రభుత్వాన్ని చూడలేదంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అయితే దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన..మైదుకూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..ఇక 2019 ఎన్నికల్లో టీడీపీలోకి రావాలని చూశారు గాని..కుదరక వైసీపీలో […]

కడప వైసీపీలో రచ్చ..నేతల పోరుతో రిస్క్..!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఉండటానికి ఇక్కడ 10 స్థానాల్లో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు..జిల్లాలో వైసీపీ హవానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో నిదానంగా ఆధిపత్య పోరు పెరుగుతూ వస్తుంది. కొన్ని స్థానాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయే సెపరేట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. కానీ అంతకంటే వైసీపీలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తోంది. మొదట […]