ఇది కదా అసలు ట్విస్ట్ అంటే.. కిక్ మూవీని తలపిస్తున్న జాన్వీ సిస్టర్స్ డేటింగ్..!

రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలియానా తాను ప్రేమించి రిజెక్ట్ చేసిన హీరోను తన సిస్టర్ లవ్ చేసి అసలు ట్విస్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్విస్ట్ జాన్వీ కి తన చెల్లెలు ఖుషి కపూర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే శ్రీదేవి లాగ జాన్వి కపూర్ అతిలోక సుందరి కాకపోయినా శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ […]

హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు గాలమేస్తున్న జాన్వీ కపూర్… మరో అతిలోక సుందరిలాగా వుంది!

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్‌’ సినిమాతోనే మంచి నటిగాను, అందంతోను బి టౌన్ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసేసింది. అందంలో అమ్మకు తగిన కూతురు అని పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు […]

ఎవ్వడ్రా ప్రపంచంలో 7 వింతలు అనేది.. 8వ వింత ఇదిగో.. కళ్ల ముందే ఉందిగా..!!

అబ్బో.. ఇది వినడానికి కొంచెం ఓవర్ గా ఉన్న ప్రస్తుతం బాలీవుడ్ జనాలైతే అలాగే ఫీల్ అవుతున్నారు . అవునండి నిజం ఇప్పటివరకు మనకు తెలిసింది ప్రపంచంలో ఏడ వింతలు మాత్రమే . కానీ తాజాగా ఎనిమిదో వింత కూడా బయటపడింది .అదేంటో అనుకుంటున్నారా ఇంకెవరు అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో రేంజ్ లో వైరల్ గా మారింది . ప్రపంచంలో ఏడు వింతలు కాదు […]

లిప్స్ ని కొరుకుతూ..కసిగా టెంప్ట్ చేస్తున్న స్టార్ డాటర్.. సింగిల్ గానే ఎంజాయ్ చేస్తుందట..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ డాటర్స్ రచ్చ మరీ ఎక్కువైపోయింది. వీకెండ్ అయితే పార్టీలు.. పండగ వస్తే పార్టీలు.. పుట్టినరోజు అయితే పార్టీలు. పార్టీలు ..పార్టీలు.. పార్టీలు.. ఏ చిన్న అకేషన్ అయినా పార్టీలు చేసుకోవడం మాత్రం మానడం లేదు . అంతలా పార్టీ కల్చర్ కి అలవాటు పడిపోయారు మన స్టార్ డాటర్స్ సన్స్. మరీ ముఖ్యంగా ఈ పార్టీ కల్చర్ బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ సన్స్.. […]

వావ్: ఎన్టీఆర్‌కు జోడీగా ఆ టాప్ హీరోయిన్ ఫిక్స్‌…!

గత కొన్ని సంవత్సరాలుగా జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ గురించి చాలా చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఎంతవరకు అధికార ప్రకటన రాలేదు. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ సైతం దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎవ్వ‌రికి క్లారిటీ లేదు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రెండో చిత్రం రాబోతుంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా వ‌స్తోన్న […]

జాన్వీ కపూర్ ఎంత కష్టపడుతుందో.. కనీసం ఆ పని చేసేందుకు కూడా?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే . జాన్వీ కపూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంబంధించిన వీడియోలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఆ వీడియో షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది జాన్వీకపూర్. ఈ వీడియోలో ఆమె మొదట బికినీ టాప్ […]

నెటిజ‌న్ల తిట్ల‌కు బెదిరిపోయిన జాన్వీ..తీవ్ర ఆవేద‌న!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ..ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. ఇటీవ‌ల బీచ్ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో జాన్వీ సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తుంది. అయితే ఈ ఫొటోలు చూసిన ప‌లువురు నెటిజ‌న్లు జాన్వీపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేశారు. క‌రోనాతో దేశం […]

మ‌హేష్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న హీరోయిన్‌ కూతురు?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల […]