పుట్టుకతోనే స్టార్ స్టేటస్.. అయినా కానీ జాన్వీ కి ఆ పిచ్చి ఎక్కువే..?

జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది . దాన్ని కొందరు పిచ్చి అని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు .. మనలో కూడా చాలామందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి . ఎంత చెప్పినా ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం. వద్దన్న పనిని కావాలనే చేయడం ..మనలో చాలామంది చేస్తూనే ఉంటారు . అయితే స్టార్ట్ డాటర్ అయిన ఈ జాన్వికపూర్ సైతం అలాంటి పిచ్చి పనులు ఎక్కువగా చేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

 

నాన్న బిగ్ ప్రొడ్యూసర్.. అమ్మ ఇండస్ట్రీని ఏలేసిన ఓ అందాల తార .. అలాంటి స్టార్ కుటుంబం నుంచి వచ్చిన జాన్వి కపూర్ పుట్టినప్పుడే స్టార్ స్టేటస్ ను అందుకుంది . మరి అలాంటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఇలా బరితెగించి ఫోటోలు పెట్టడం ఏంటి అంటూ జనాల ఆశ్చర్యపోతున్నారు. జనరల్ గా ఫోటోషూట్స్ చేసేది పాపులారిటీ కోసం.. పబ్లిసిటీ కోసం ఆ రెండు జాన్వికి పుట్టుకతోనే వచ్చాయి. మరి ఇలాంటి ముద్దుగుమ్మ ఎందుకు ఫోటో షూట్స్ ఎక్కువుగా చేస్తుందా అంటూ ఇప్పటికి జనాలు బుర్ర గోకుంటున్నారు.

సినిమాలో స్టార్ హీరోయిన్ రోల్స్ అందుకోవాల్సిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చిట్టి పొట్టి బట్టలు వేసుకొని బాడీ పార్ట్స్ ని.. ఎక్స్పోజ్ చేయడం శ్రీదేవి అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అయితే దీనిపై కొందరు సాఫ్ట్ గా వార్న్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం వల్గర్ గా ఆమెను ట్రోల్ చేస్తున్నారు . జాన్వికి బాడీ ఎదిగింది గాని బ్రెయిన్ ఎదగలేదని.. తల్లి పేరు నీ తండ్రి పేరుని ఎలా నిలబెట్టాలో ఆమెకి తెలియడం లేదని ..

ఇంకా చిన్నపిల్లలా అని పిచ్చి పనులు చేస్తుందని ..ఇప్పటికైనా మేల్కొని సినీ కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేసి ఎలాంటి సినిమాల్లో హీరోయిన్గా చేస్తే తన కెరియర్ బాగుపడుతుందో అర్థం చేసుకొని అలాంటి కంటెంట్ ఉన్న సినిమాను చూసి చేసుకుంటే బాగుంటుందని సజెషన్స్ ఇస్తున్నారు. అయితే జాన్వి సినిమాల కంటే సోషల్ మీడియానే ఎక్కువగా ఇష్టపడుతుందని ..అందుకే ఆమె నిత్యం సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేసి కుర్రాళ్లను, ఫాన్స్ ను ఉత్సాహపరుస్తుందని బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది.