ప్రజెంట్ వెబ్ మీడియా , టెలివిజన్, సోషల్ మీడియా.. ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఆయనే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ. రీసెంట్గా రాధిక మర్చంట్ తో వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న అనంత్ అంబానీ నిన్న తన నిశ్చితార్థపు వేడుకలను గ్రాండ్గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు దేశంలోని బడా బడా బిగ్ షాట్స్ అందరూ హాజరయ్యారు . మరి ముఖ్యంగా పేరు ఉన్న, డబ్బున్న, పలుకుబడి ఉన్న ..ప్రతి స్టార్ సెలబ్రిటీ ఈ నిశ్చితార్థపు వేడుకకి హాజరవ్వడం మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అంతేకాదు ముఖేష్ అంబానీ కి ఎంతో ఫేవరెట్ అయిన అతిలోకసుందరి శ్రీదేవి కూతురుని కూడా స్పెషల్ గా ఇన్వైట్ చేశాడు ముఖేష్ అంబానీ. ఈ క్రమంలోనే జాన్వి బిజీగా ఉన్నా సరే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ నిశ్చితార్థపు వేడుకకు హాజరైంది . అయితే ఎంతోమంది సినీ సెలబ్రిటీ స్టార్స్ హాజరైన ఈ ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది జాన్వి కపూర్. బేబీ పింక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో ..తన ఎద అందాలను ఆరబోస్తూ ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకునింది .
అయితే ఈ వేడుకలో అనంత్ అంబానీ -రాధిక లకన్నా కూడా హైలైట్ గా మారింది జాన్వి కపూర్ రూమర్ బాయ్ ఫ్రెండ్ జంట. మనకు తెలిసిందే జాన్వి కపూర్ కెరీర్ కొత్తల్లో శిఖర్ పహారియా తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు వీళ్ళ క్లోజ్ గా ఉన్న పిక్స్ ..లిప్ లాక్ చేసుకున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తర్వాత కొన్ని కారణాల చేత వీళ్ళు దూరంగా ఉంటున్నారు అంటూ మీడియాలో వార్తలు వినిపించాయి.
అయితే రీసెంట్గా అనంత్ అంబానీ నిశ్చితార్ధపు వేడుకల్లో ఈ జంట హల్చల్ చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ వీళ్ళ బిహేవ్ చేసిన పద్ధతి చూస్తుంటే కపూర్ ఫ్యామిలీకి కాబోయే అల్లుడు శిఖర్ పహారియా అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకువస్తుంది . జాన్వీ ని అంటిపెట్టుకొని తిరగడం ఆ వేడుకకు వచ్చిన అందరు ..బాలీవుడ్ ప్రముఖులకు షాకింగ్ గా అనిపించింది. దీంతో త్వరలోనే కపూర్ ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజా మొగనుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సందర్భంగా పార్టీ నుంచి బయటికి వచ్చిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
#janhvikapoor at Antilia 💃🔥 @viralbhayani77 pic.twitter.com/LRBqox6G0P
— Viral Bhayani (@viralbhayani77) December 29, 2022