కపూర్ ఫ్యామిలీకి కాబోయే అల్లుడు ఇతనేనా..? ఎంగేజ్మెంట్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ బాయ్ ఫ్రెండ్..!!

ప్రజెంట్ వెబ్ మీడియా , టెలివిజన్, సోషల్ మీడియా.. ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఆయనే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ. రీసెంట్గా రాధిక మర్చంట్ తో వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న అనంత్ అంబానీ నిన్న తన నిశ్చితార్థపు వేడుకలను గ్రాండ్గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు దేశంలోని బడా బడా బిగ్ షాట్స్ అందరూ హాజరయ్యారు . మరి ముఖ్యంగా పేరు ఉన్న, డబ్బున్న, […]