జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు క్యాన్సర్ తో పోరాడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు హైదరాబాద్ లోని తార్నాకలో సొంత నివాసంలో ఉంటున్నారు. ఆయనకు కొంత కాలం కిందట క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఇవాళ ఉదయం ఇంట్లోనే ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల కిందట యాక్టివ్ […]

`జబర్దస్త్` స్టార్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు !

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ ఈటీవీలో 2013 న ప్రారంభ‌మైన ఈ షో ద్వారా ఎంద‌రో క‌మెడియ‌న్లు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. కొంద‌రైతే జబర్దస్త్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో హీరోలుగానూ మారారు. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో జబర్దస్త్ కూడా ఒక‌టి. అయితే అటు మ‌ల్లెమాల‌కు, ఇటు ఈటీవీకి కాసుల వ‌ర్షం కురిపించిన ఈ షో ఇటీవ‌ల కాలంలో పూర్తిగా డ‌ల్ […]

యాంకర్ రష్మీకి బంపర్ ఆఫర్..టాలీవుడ్ బాస్ తో స్టెప్పులేసే ఛాన్స్..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. చిరంజీవి […]

మల్లెమాలకు పూలమాల వేస్తున్న సుడిగాలి సుధీర్.. నిజమేనా?

తెలుగు బుల్లితెరపై గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోగా జబర్దస్త్ తనదైన మార్క్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ మరో కామెడీ షోను కూడా టెలికాస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు కామెడీ షోలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్‌కు ఎలాంటి […]

అన‌సూయ‌, రోజాల‌ వస్త్రాధారణపై కోటా ఘాటు వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంటారు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా అన‌సూయ చిట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో అందాలు ఆర‌బోస్తుంటుంది. ముఖ్యంగా ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్థ‌స్త్‌లో అన‌సూయ క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విష‌యంలో అన‌సూయ‌ను నెటిజ‌న్లు ఎన్ని ర‌కాలుగా ట్రోల్ చేసినా.. ఆమె మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కానీ, ఈ సారి ఏకంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావే అన‌సూయ వ‌స్త్రాధార‌ణ‌పై […]

రష్మి కి పెళ్లి అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ సతీష్?

సుధీర్,రష్మి ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనే వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరిపై బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఈవెంట్లను చేశారు. బుల్లితెరపై ఈ జంటను ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించినా రష్మీ, సుధీర్ మాత్రం ఈ విషయంపై పూర్తి క్లారిటీ నీ ఇవ్వడం లేదు. ఇది ఇలా […]

పెళ్లై పిల్ల‌లు ఉన్నా త‌గ్గని అన‌సూయ అందాలు..అక్క‌డి టాటూ చూపిస్తూ ర‌చ్చ‌!

యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ‌.. వెండితెర‌పై మంచి న‌టిగానూ స‌త్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ.. ప్ర‌స్తుతం పుష్ప‌, ఖిలాడీ, రంగమార్తాండ, ఆచార్య త‌దిత‌రల చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు వ‌రుస ఫొటో షూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ సోస‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టికప్పుడు ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా కూడా మెరూన్ […]

ముక్కు అవినాష్ నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అవినాష్ కూడా ఒకరు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెరపై జబర్దస్త్ కాకుండా ఇంకా పలు రకాల షోలలో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉంది […]

వామ్మో.. సుధీర్ ఇన్ని కోట్లు సంపాదించాడా?

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లి తెర పై సుడిగాలి సుదీర్ హంగామా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా, మెజీషియన్ గా, యాంకర్ గా ఇలా వివిధ రంగాలలో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా గత ఏడేళ్లుగా ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాడు. ప్రస్తుతం బుల్లితెర […]