ప్రస్తుతం ఇండస్ట్రీ లో కొంతమంది హీరో హీరోయిన్లు పారితోషకం కాస్త ఎక్కువగా ముడితే చాలు కథ ఎలా ఉందొ ఆలోచించకుండా వచ్చిన ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూ లో మాత్రం వారు చెప్పే మాటలు కాస్త వేరుగా ఉంటాయి. కథ,పాత్రలు నచ్చితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాం అని చెప్తూ అభిమానుల దెగ్గర మార్కులు కొట్టేస్తుంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అందరిలా కాకుండా తను ఎంచుకునే కథ కు , పాత్రల కు ప్రాధాన్యత […]
Tag: heroins
బన్నీతో నటించడం అంత దురదృష్టమా.. ఈ హీరోయిన్ల పరిస్థితి ఏమైందంటే..
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతనితో సినిమా అంటే చాలామంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు . అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ కెరీర్ మారిపోతుందని భావించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటిది కొంతమంది హీరోయిన్ల కెరీర్ మాత్రం అల్లు అర్జున్ తో నటించడం వల్లనే నాశనమైంది అంటూ ఇటీవల సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది […]
హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన రీసెంట్ మూవీస్ ఇవే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగితున్న కొంతమంది హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన 6 రోజులోనే అత్యధిక కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ హీరోల టాప్ 5 సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతీ దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా విడుదల […]
30 దాటినా ఇంకా సంసారం మొదలు పెట్టని హీరోయిన్లు.. ఎంతమంది ఉన్నారంటే!
టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక తమ ఫేవరెట్ హీరో,హీరోయిన్ల కి సంబంధించిన గుడ్ న్యూస్ లు తెలిస్తే మాత్రం అభిమానులు వారికె ఏదో మంచి జరిగినట్లు సెలెబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పెళ్లి చేసుకొని హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా […]
హీరోయిన్‌తో రొమాన్స్‌లో మునిగితేలుతున్న సిద్ధార్థ్.. !?
హీరో సిద్ధార్థ్ పేరు వినగానే మనకు లవర్ బోయ్ అని అంతా టక్కున అనేస్తారు. పలువురు హీరోయిన్లతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసిన సిద్దార్థ్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న టక్కర్ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన బిజ్ ఏర్పడింది. ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సరసన ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ […]
క్రష్ గురించి పబ్లిక్ గా ఒప్పేసుకున్న టాప్-5 స్టార్స్ వీరే!
తొలి యవ్వన దశలో మొగ్గ తొడిగిన ప్రేమ ఎలా ఉంటుందో దాదాపు అందరూ రుచి చూసే వుంటారు. అయితే అదే విషయం సెలిబ్రిటీల విషయానికి వచ్చినపుడు ఆ విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కుతూహలం చెందుతూ వుంటారు. అయితే ఇలాంటి విషయాలు చాలామంది బయటకి చెప్పకపోయినప్పటికీ కొంతమంది నటీమణులు మాత్రం బాహాటంగానే ఆ విషయాలను గురించి మీడియా ముందు చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. తొలి క్రష్ కి సామాన్యులు మాన్యులు అనే తేడా ఏమీ లేదు. తాజాగా […]
టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ప్రత్యామ్నాయ హీరోయిన్లు వీరే కనబడుతున్నారు?
నిన్నటి తరం టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల వయస్సు 60 పడిలో పడింది. దాంతో వారికి హీరోయిన్ల విషయంలో ఓ చిక్కు వచ్చి పడింది. కుర్ర హీరోయిన్లను వీరి పక్కన ప్రేక్షకుడు వూహించుకోలేడు. సరే వాళ్ళు కూడా వీరితో నటించడానికి సిద్ధంగా కనపడటంలేదు. ఇలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు వారికి కరెక్ట్ జోడిగా కనబడుతున్నారు. ఈమధ్య కాలంలో చూసుకుంటే, ఆయా జంటలు వెండితెరపైన బాగానే అలరించాయి. ఇకపోతే ఈ హీరోయిన్ల జాబితాలో తమిళ […]
ఛీ: వివాహానికి ముందే అలా చేసి తల్లులైన సెలబ్రిటీస్..!!
అలనాటి నటి శ్రీదేవి ని మొదలు కొని రేణు దేశాయ్ వరకు చాలా మంది పెళ్ళికి ముందే వారికి ఇష్టమైన వారితో డేటింగ్ చేసి మరీ పిల్లలను కన్నారు.. అయితే ఇది సమాజానికి విరుద్ధం అయినప్పటికీ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అందులో తప్పేముంది అంటూ చెప్పుకొచ్చారు సెలబ్రిటీలు.. ఇకపోతే ఎవరెవరు వివాహానికి ముందే తొందరపడి గర్భవతులయ్యారో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.. నటాషా స్టాన్ కోవిచ్: ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్. ఈ ఏడాది […]
క్రికెటర్స్ తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్ లు కానీ హీరోలు కానీ కేవలం ఇండస్ట్రీ లో ఉండే వాళ్లను మాత్రమే వివాహం చేసుకోవాలన్న రూలేమీ లేదు. తమ మనసుకు నచ్చినవారి తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత వేరే వాళ్ళని వివాహం చేసుకున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇదిలా ఉండగా క్రికెటర్ ల తో ఎఫైర్ పెట్టుకున్న ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆ క్రికెటర్స్ మాత్రం మరొకరిని ను వివాహం […]