`స్కంద‌`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. రిపీటైతే రామ్ కి డిజాస్ట‌రే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న మొద‌టి సినిమా `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ, స్కంద‌ను ఇప్పుడు ఓ బ్యాక్ సెంటిమెంట్ భ‌య‌పెడుతోంది. మాస్ చిత్రాల‌కు బోయ‌పాటి శ్రీ‌ను కేరాఫ్ అడ్రెస్ అన్న సంగ‌తి […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన వైష్ణ‌వి చైత‌న్య‌.. రెండో సినిమా ఆ స్టార్ హీరోతో అట‌?!

యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణ‌వి చైత‌న్య‌.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే సెన్సేష‌న్ సృష్టించింది. తెలుగు హీరోయిన్ల స‌త్తా ఏంటో వైష్ణ‌వి చైత‌న్య బేబీ మూవీతో అంద‌రికీ రుచి చూపించింది. స్టార్ సెల‌బ్రెటీలు సైతం వైష్ణ‌వి చైత‌న్య‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అద‌ర్భంగా న‌టించిందో వివ‌రించ‌క్క‌ర్లేదు. బేబీ విడుద‌లైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణ‌వి చైత‌న్య పేరు మారుమోగిపోతోంది. ప్ర‌స్తుతం […]

రామ్ కథతో వ‌స్తోన్న బాల‌య్య‌… సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది…!

నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. […]

ఇస్మార్ట్ శంకర్-2 చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..!!

టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారని చెప్పవచ్చు. గతంలో ఎంతోమంది హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చారు. ఎన్నో సినిమాలు ఫ్లాపుల తర్వాత రామ్ పోతినేని తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విజయం అందుకోవడంతో పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి టైగర్ సినిమాను తీసి ఘోరమైన డిజాస్టర్ […]

హీరో రామ్ అలాంటోడే.. పరువు తీసేసిన స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారు అధికారకంగా స్పందించక పోయిన సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనే విధంగా మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తుంది. సోష‌ల్ మీడియాలో ఒక‌రి పోస్టుల‌కు మ‌రొక‌రు కౌంట‌ర్లు ఇచ్చుకుంటున్నారు. రిషబ్ […]

బాలీవుడ్ హాట్ బాంబ్ తో రామ్ ఆట పాట‌.. బోయ‌పాటి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుండి రాబోతున్న చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో యంగ్ […]

తెలుగు ఇండస్ట్రీలో నే ఫస్ట్ టైం.. అలాంటి ముద్దు పెట్టబోతున్న హీరో రామ్ ..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరో రాం కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్ లాస్ట్ గా నటించిన మూవీ” ది వారియర్”. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ నటనకు మైనస్ మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాలో ఆయన […]

నాభి అందాలతో చెమ‌ట‌లు పట్టించిన‌ న‌భా న‌టేష్..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` అనే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాలో రామ్ పోతినేని జంట‌గా నటించి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. రవితేజ తో `డిస్కో రాజా` సినిమా అలాగే సాయిధరమ్ తేజ్ తో `సోలో […]

ల‌క్ అంటే శ్రీ‌లీల‌దే.. బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!

యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులో పెరిగింది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ను ప్రారంభించిన బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ కు జోడీగా `ధమాకా` […]