హీరోయిన్ల ద‌గ్గ‌ర గోపీచంద్ అంత వీకా… అందుకే స‌క్సెస్ కాలేక‌పోయాడా…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నా అదృష్టం కలిసి రాక సరైన స్టార్‌డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గోపీచంద్ కూడా ఒక‌రు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా గోపీకి రావాల్సిన ఫలితం అయితే రాలేదు. కారణం తెలియదు కానీ సినిమాలతో ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు గోపీచంద్ కెరీర్లో ఎప్పుడూ లేవు. […]

యాంకర్ సుమ గొంతు నొక్కిన గోపీచంద్.. షాక్ అయిన ఆడియన్స్..

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో, సెలబ్రిటీ టాక్ షోలలో ఇలా ప్రతీ చోటా సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే “సుమ అడ్డా” అనే ప్రోగ్రామ్‌కి సుమా కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సినీ స్టార్ట్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి వస్తుంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు […]

క్యాన్సర్‌తో బాధపడుతున్న అమ్మాయికి బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో గోపీచంద్..

ప్రముఖ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య గోపీచంద్ నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతూ ఆయన అభిమానులకు నిరాశను మిగిలిస్తున్నాయి. అయితే ఆయన నటించిన కొన్ని సినిమాలు కథ పరంగా బాగానే ఊన్నా కూడా కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఇక ప్రస్తుతం గోపీచంద్, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకేక్కబోతున్న ‘రామబాణం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులు భారీగా అంచనాలు […]

పాత సెంటిమెంట్‌ను ఫాలో కానున్న గోపీచంద్.. ఇదేనా కెరీర్‌ని మార్చేస్తుందా..?

  టాలీవుడ్ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా జయం, వర్షం లాంటి సినిమాలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. అలానే యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్స్‌లో చివరికి సున్నా రావడం అనేది ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్ గోపీచంద్ కి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో గోపీచంద్ […]

హవ్వ..గీతామాధురిని ముఖానే అలా అడిగేసిన స్టార్ డైరెక్టర్..అమ్మడు పగిలిపోయే ఆన్సర్ విన్నారా..!?

స్టార్ సింగర్ గీతామాధురి అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ కి మించిన అందంతో ..హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. పేరుకు స్టార్ సింగరే కానీ అమ్మడు అందం చూస్తే హీరోయిన్ అని అనాల్సిందే . టాలీవుడ్ యంగ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీత ఆ తరువాత దాక్షాయిని ప్రకృతికి జన్మనిచ్చి ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.   తెలిసిందే స్టార్ సింగర్ గీతామాధురి పాట పాడితే […]

 అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క కు టాలీవుడ్ లో సీనియర్ హీరో ఒకరు గట్టి వార్నింగ్ ఇచ్చాడట.గతంలో కూడా వీరిద్దరి గురించి అనేక వార్తలు బాగా వినిపించాయి.హీరోయిన్ అనుష్క నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.   ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్నది.ఈమె నటించిన సినిమాల్లో ముఖ్యంగా అరుంధతి, బాహుబలి బిల్లా వంటి […]