మంచి మనసును చాటుకున్న బాలకృష్ణ.. అసిస్టెంట్ డైరెక్టర్‌కి భారీగా నగదు సాయం!

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఒకవైపు సినిమాలతో ఇంకో వైపు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. బాలయ్య సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మందికి సహాయం చేసారు. మరీ ముఖ్యంగా కాన్సర్ వ్యాధితో బాధపడేవారికి ఆయన సొంత డబ్బుతో చికిత్స చేయిస్తుంటారు. బాలకృష్ణ తల్లి కాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన తల్లిలా మరెవరికి జరగకూడదు అనే […]

బాలకృష్ణ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాడా.. ఫ్యాన్స్‌కి పునకాలేనా??

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఏదైనా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా ఉరికొస్తారు. అయితే వీరిద్దరి కాంబోను ఇష్టపడే వారందరికీ ప్రజెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే.. మరికొన్ని నెలల్లో ఈ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. సింహ 2, లెజెండ్ 2, అఖండ 2 సినిమాలో ఏదో ఒకటి […]

స్టార్ హీరోల అభిమానుల చిల్లర ప్రవర్తన… ఒళ్ళు కొవ్వేక్కితే ఇలాగే ఉంటుంది!

మనదగ్గర ఫ్యాన్ వార్స్ ఏ విధంగా వుంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే గతంతో పోల్చుకుంటే నేటి యూత్ పెచ్చుమీరుతున్నారు. మన టాలీవుడ్లో పెద్ద హీరోల మధ్య ఎలాంటి స్నేహ పూర్వక వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి స్నేహాన్ని వారు బాహాటంగానే ప్రదర్శించడం మనం చాలాసార్లు చూశాం. అది చూసి కూడా సో కాల్డ్ హీరోల అభిమానులు మారకపోవడం దురదృష్టకరం. నేటి టాప్ యంగ్ హీరోలు అయినటువంటి జూనియర్ NTR, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ […]

ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిల‌బెట్టుకోలేదు: బాల‌య్య‌

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]

కెరీర్ లో తొలిసారి యాడ్స్ కు ఓకే చెప్పిన బాలయ్య.. ఇక తగ్గేదేలే!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా `వీరసింహారెడ్డి`. అంతేకాకుండా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఎన్.బి.కె 108 వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నది. ఇక బాలయ్య భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే బాలయ్య కొన్ని విషయాలకై తనకంటూ కొన్ని విలువలు, హద్దులు పెట్టుకున్నారు. అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ […]

భారీగా రేటు పెంచేసిన బాల‌య్య‌..అనిల్ రావిపూడి మూవీకి అన్ని కోట్లా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ“ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమా కోసం గాను 18 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు మరో 7 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఎన్.బి.కె 108వ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కుతుంది. అయితే […]

బాల‌య్య `అన్ స్టాపబుల్ 2`కు గ్లామ‌ర్ ట్రీట్‌.. నెక్స్ట్ గెస్ట్‌లుగా ఆ ఇద్ద‌రు హీరోయిన్లు!?

నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. అటు వెండితెర పైనే కాకుండా ఇటు బుల్లితెర పైన కూడా హీరోనేనని నిరూపించుకుంటున్నాడు. సినీ సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను ఈ షోకు తీసుకువచ్చి వారితో తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేసే సందడి అంతా కాదు. టాక్ షోలన్నిటిలోనూ అన్ స్టాపబుల్ షో నే నెంబర్ వన్ గా ఉంది అంటే […]