హెవీ బ్లడ్ షుగర్ ని కూడా చిటికలో బ్యాలెన్స్ చేసే ఈ హెర్బల్ టీ గురించి తెలుసా.. ఎలా తయారు చేసుకోవాలంటే..?

షుగర్ ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలామంది లో కనపడుతున్న దీర్ఘకాలిక సమస్య. ఈ షుగర్ వ్యాధిని న్యాయం చేయడం అనేది చాలా కష్టం. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం ఫాలో అయ్యే సింపుల్ టిప్స్, ఆహార విధానాల ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దవారిలో షుగర్ లెవెల్స్ భోజనానికి ముందు 70 నుంచి 130 యంజి/ డి ఎల్ ఉండాలి. అలాగే భోజనం తర్వాత 140 కంటే తక్కువలో ఉండాలి.. […]

విష సాలీడు గుండెపోటు రాకుండా మనల్ని కాపాడుతుందా.. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..?

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య గుండెపోటు. పెద్ద వారు, చిన్నవారిని తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు మెడిటేషన్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే.. వెంటనే ట్రీట్మెంట్ అంద‌కపోతే ఆ వ్యక్తులు చనిపోతున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాణాంతక సమస్యలు మానవుల్లో ముందస్తుగానే నివారించగలిగే అద్భుతమైన మెడిసిన్ భవిష్యత్తులో మన ముందు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అది […]

మాల్దీవుల నడిబొడ్డులో అందాలు ఆరబోస్తున్న దీపికా పిల్లి… కురాళ్ళు టెంప్ట్ అవ్వకండి!

ఈ మధ్య కుర్ర యాంకర్ దీపికా పిల్లి గురించి ఫిలిం నగర్లో అనేక రకాల గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వారు హాట్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోగా… తాజాగా దీపికా వారికి చెక్ పెట్టడానికి ట్రై చేస్తోంది. అందంగా, చలాకీగా మాట్లాడుతూ కనిపించే యాంకర్స్ మన తెలుగు కుర్రాళ్లకు ముఖ్యంగా నచ్చేస్తారు. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపు సొంపులతో దీపికా […]

సందీప్ కిషన్ గొప్ప మనసు..!

యావత్ ప్ర‌పంచం అంతా క‌రోనాతో అతలాకుతలం అయిపోతుంది. ఏ సమయానికి ఏం జ‌రుగుతుందో తెలియటం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఒక‌రికి ఒక‌రం అండగా ఉండాలి. సినీ సెల‌బ్రిటీలు అంతా తమ సహాయంగా ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అందిస్తూ కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రజలకి అండగా నిలుస్తున్నారు. అలానే టాలీవుడ్ యువ హీరో అయిన సందీప్ కిష‌న్ అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా ఉంటానంటూ ట్వీట్ చేసి అంద‌రి మనల్లను పొందుతున్నాడు. క‌రోనా కార‌ణంగా త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్లల […]

ఇతర గ్రహాలపై నివసించే వారికీ గుండె పరిమాణం తగ్గిపోతుందా…!?

భూమి పై నివసిస్తున్న మానవ శరీరం జీవన విధానం సమతుల్యంగా ఉంటుంది. భూ గ్రహం పై మనిషి జీవించడానికి గల గాలి నీరు నేల భూమ్యకర్షణ బలం వంటివి శరీర సమతౌల్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అందుకే ఈ గ్రహం పైనే సమస్త జీవకోటి నివసిస్తున్నాయి. కాని ఇతర గ్రహాల పై మనిషి మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనే కోణంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. వారి ఆరోగ్యంలో వచ్చిన అనేక మార్పుల పై జరిపిన పరిశోధనలు […]