బాల‌కృష్ణ‌పై మ‌న‌సుప‌డ్డ‌ సీనియ‌ర్ హీరోయిన్‌… ఛాన్స్ వ‌స్తే కోరిక తీర్చుకుంటానంటూ కామెంట్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ఓ సీనియ‌ర్ హీరోయిన్ మ‌న‌సుప‌డింది. ఛాన్స్ వ‌స్తే త‌న కోరిక తీర్చుకుంటానంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు ఖుష్బూ. టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్ హీరోగా తెర‌కెక్కిన `రామబాణం`లో ఖుష్బూ ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్ సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా మే 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ […]

గోపీచంద్ తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా నటించి హీరోగా ఎన్నో సినిమాలతో విజయాన్ని అందుకున్న హీరో గోపీచంద్. ఇక ఈయన ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.. గోపీచంద్ తండ్రి గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండవచ్చు. తన తండ్రి పేరు తొట్టెంపూడి కృష్ణ.. పుట్టింది వరంగల్.. సినిమాల మీద మక్కువ ఉండటంతో డిగ్రీ అయ్యాక మద్రాస్ వెళ్లి అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటూ సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆంధ్రుడు హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీకి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ కొంతమంది మాత్రము ఒకటి రెండు సినిమాతో సక్సెస్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందుతుంటారు.అలాగే అందంతో అభినయంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని ఆ తరువాత అదృష్టం కలిసి రాకపోవడంతో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన వారిలో హీరోయిన్ గౌరీ పండిట్ కూడ ఒకరు. ఈమె గోపీచంద్ హీరోగా నటించిన […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల ప్ర‌భాస్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.   ప్రభాస్ తో పాటు ఆయ‌న స్నేహితుడు, ప్ర‌ముఖ హీరో గోపీచంద్ సైతం బాల‌య్య షోకు గెస్ట్ గా హాజ‌రు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]

సమంత గురించి నాకు తెలియ‌దు, దీపికానే కాపాడ‌తా.. ప్ర‌భాస్ ఆన్స‌ర్‌కు బాల‌య్య షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫ‌స్ట్ పార్ట్ న్యూ ఇయ‌ర్ కు ముందుకు బ‌య‌ట‌కు వ‌చ్చి విశేష ఆధ‌ర‌ణ‌ను పొందింది. తాజాగా సెకండ్ పార్ట్ కూడా బ‌య‌టకు వ‌చ్చింది. ప్ర‌భాస్‌, […]

ప్రభాస్‌కి కోపం వ‌స్తే అందర్నీ వెళ్ళిపోమ‌ని అలా చేస్తాడు.. గోపీచంద్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ప్ర‌భాస్‌, గోపీచంద్ ఖ‌చ్చితంగా ఉంటారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇటీవ‌ల ఆహా వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో కూడా పాల్గొన్నాడు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తొలి భాగం న్యూ ఇయ‌ర్ కు ముందే బ‌య‌ట‌కు రాగా.. సెకండ్ పార్ట్ ను తాజాగా ఆహా టీమ్ బ‌య‌ట‌కు వ‌దిలింది. రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను […]

గోపీచంద్ విలన్ గా మారడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా పేరు పొందారు గోపీచంద్. మొదట తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే విలన్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిన గోపీచంద్ మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యేందుకు పలు చిత్రాలలో […]

ప్రభాస్ పెళ్లిపై.. బాలయ్య క్లారిటీ ఇప్పించేనా.. సెకండ్ ప్రో వైరల్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎక్కువగా బాలయ్య ఎన్నో విమర్శలు కూడా వినిపించేవి.. బాలయ్య చాలా కోపిష్టి వ్యక్తి అని కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి. కానీ బాలయ్య ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి బాలయ్య అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు ,సినీ ప్రముఖుల గురించి పలు విషయాలను తెలియజేస్తూ వారితో మాట్లాడే విధానాన్ని బట్టి అభిమానులు […]

“2008” సీక్రేట్ బయటపడిందిగా.. బాలయ్య నువ్వు కేక..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ . కాగా రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన గోపీచంద్ – ప్రభాస్ ప్రోమో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా పాన్ […]