పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ , స్టైల్ అన్ని మార్చేసిన ప్రభాస్ ..ప్రజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా అమ్మాయిల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చిన సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ రెబల్ హీరో. […]
Tag: gopichand
Unstoppable:గూస్ బంప్స్ తెప్పించే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..!!
టాలీవుడ్ లో బాలయ్య ఈమధ్య జోరు బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా మారిన బాలయ్య ఆడియస్స్ కు మరింత దగ్గరయ్యారు. అటు తరువాత రాజకీయాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ -2 ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త గెస్ట్ లను తీసుకువస్తూ ఉన్నారు ఆహా సంస్థ. ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన […]
బాలయ్య ఎనర్జీని ప్రభాస్ తట్టుకుంటాడా..?
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ షోకి తాజాగా ప్రభాస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక హీరో గోపీచంద్ కూడా అతిథిగా స్పెషల్ అట్రాక్షన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి గోపీచంద్ ప్రభాస్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం రోజు ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ పనులు అయితే ముగించినట్లుగా సమాచారం. అయితే ఈ […]
8 ఏళ్లుగా హిట్ లేదు.. అయినాసరే గోపీచంద్ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తున్నాడా?
టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాలు చేసిన గోపీచంద్.. మళ్లీ హీరోగా మారాడు. యజ్ఞం, ఆంధ్రుడు, రణం తదితర చిత్రాలతో మాస్ హీరోగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి గోపీచంద్ కెరీర్ అంత సజావుగా సాగడం లేదు. ఈయన ఖాతాలో సరైన హిట్టు పడి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. అప్పుడెప్పుడో […]
కృష్ణం రాజు మరణ బాధ నుండి ప్రభాస్ ని బయటపడేసింది ఆ హీరోనే..ఏం చేసాడో తెలుసా..!
మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి చెందారు. సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు కొంతకాలంగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు . అయితే ఈ విషయం కృష్ణం రాజు మరణించే వరకు […]
Godfather: సత్యదేవ్ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోలు వీరే..!!
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పుడు థియేటర్లో బాగానే సందడి చేస్తోంది. ఆచార్య సినిమా బారి డిజాస్టర్ తర్వాత డీల పడిన అభిమానులు గాడ్ ఫాదర్ చిత్రంతో కాస్త సాలిడ్ హిట్టుని చూపించారు చిరంజీవి. దీంతో అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తూ బాస్ ఇస్ బ్యాక్ అంటూ థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే […]
ప్రభాస్ – గోపీచంద్ మల్టీస్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం..?
సినీ ఇండస్ట్రీలో మధ్య పోటీ తత్వమనేది చాలానే ఉంటుంది.. కానీ సినిమాల విషయం పక్కన పెడితే వారి నిజ జీవితంలో మాత్రం చాలా స్నేహంగా ఉంటారని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం మధ్య మంచి స్నేహబంధం ఉన్నవి మనం చూసే ఉన్నాము.. అలా వర్షం సినిమాలో ప్రభాస్ గోపీచంద్ ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించి మంచి స్నేహితులుగా మారారు. ఇక ఈ చిత్రం కూడా మంచి ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో […]
పుష్ప-2 సినిమా కోసం గోపీచంద్ ను రంగంలోకి దింపనున్న సుకుమార్..!!
తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలంగా ఎక్కువగా పాన్ ఇండియా హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.. అది కూడా కేవలం తెలుగు సినిమాలే దేశవ్యాప్తంగా పలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇక గత సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి […]
హీరో గోపీచంద్ భార్య ఎవరు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!
విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్యడానికి చాలా కష్టాలు అనుభవించాడు. […]









