Tag Archives: Gautham menon

మరోకసారి పోలీస్ అధికారిగా కనిపించనున్న గౌతమ్ మీనన్!

ప్రముఖ తమిళ దర్శకుడు గౌత‌మ్‌ వాసుదేవ్ మీన‌న్‌ టాలీవుడ్ లోను ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితమే. మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా ఆయన బాగా దగ్గరైయ్యారు. అయితే ఈ డైరెక్టర్, దర్శకత్వం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఐతే ఫుల్ టైమ్ నటుడిగా కూడా ఆయన నటిస్తున్నాడు. గ‌త ఏడాది రిలీజ్ అయిన

Read more