అంబానీ కొడుకు పెళ్లి కి వెళ్ళినందుకు .. రామ్ చరణ్ ఎన్ని కోట్లు పుచ్చుకున్నాడో తెలుసా..?

సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ కు మండించే ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టార్గెట్ చేసే ఆకతాయిలు ఎక్కువగా మారిపోయారు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాక చరణ్ పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉండడం చూసి ఓర్వలేని యాంటి మెగా ఫ్యాన్స్ ఆయన పై దుమ్మెత్తి పోస్తున్నారు. రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ […]

అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఈషా అంబానీ వేసుకున్న ఈ జాకెట్ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..?!

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్ జామ్‌న‌గర్‌లో ఈ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రతారాలంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక అంబానీ రేంజ్‌కు తగ్గట్టుగానే ఈ వేడుకలు కళ్ళు చెదిరే రేంజ్ లో లగ్జరీయ‌స్‌గా జరిగాయి. ఆ వేడుకలు యావత్ […]

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అన్ని రికార్డులు సృష్టించడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమా.. ?!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడి ఉండర‌న‌టం అతిస‌యోక్తి కాదు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈయన జానపద, పౌరాణిక, కుటుంబ నేప‌ద్య ఇలా అన్ని రకాల కథలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయి నటించడం కేవలం తారక రామారావుకు మాత్రమే సాధ్యమైంది. ఇకపోతే ఎన్టీఆర్ ఎన్ని సంచలనాన్ని సృష్టించడానికి టాలీవుడ్కు చెందిన ఆ ఇద్దరు దర్శకుల ప్రమేయం కూడా ఎంతో ఉందని […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ బ్యూటి.. వెడ్డింగ్ కార్డ్ లీక్.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి కర్బంద హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భోని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి కర్బంద.. తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే ఆమెకు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. మొదట పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన కృతి కర్బందకు.. మంచి పాపులారిటీ దక్కింది. ఈ సినిమాతో కుర్ర కారు ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటి. […]

మిస్ వరల్డ్ ఫైనల్ రేసులో దుమ్ము రేపుతున్న ఇండియన్ బ్యూటీ.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..

ప్రస్తుతం భారత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఫిబ్రవరి 18 ను ప్రారంభమైన ఈ ఈవెంట్ మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఇక ఈ 71వ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో 130 కి పైగా దేశాల నుంచి ఎంతోమంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ పోటీలో సందడి చేసిన ప్రతి ఒక‌రు తమ అందంతో పాటు టాలెంట్‌ […]

27 ఏళ్లకే కోట్లలో ఆస్తి కూడా పెట్టినా రష్మిక మందన.. నేషనల్ క్రష్ బిజినెస్ లెక్కలు చూస్తే నోరెళ్ళబెడతారు.. !!

మొదట కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది రష్మిక మందన. తర్వాత హలో సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. దాదాపు అగ్ర భాషలన్నింటిలోనూ స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్గా హిందీలో యానిమల్ సినిమాతో బ్లాక్ […]

మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతారా.. అసలు గెస్ చేయలేరు..?!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా సెలబ్రిటీస్ కొన్ని రకాల సెంటిమెంట్స్‌ను గట్టిగా న‌మ్ముతారు. వాటినే గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ సెంటిమెంట్స్ ఫాలో అవ్వడం వల్లే తమ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతూ ఉంటారట‌. అలా మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఎంతోమంది ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతారట‌. అయితే ఇంతకీ అలాంటి సెంటిమెంట్లు న‌మ్మి సినిమా తెర‌కెక్కించే మన తెలుగు సెలబ్రిటీస్ ఎవరు..? ఎలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతారు..? ఒకసారి చూద్దాం. దాదాపు అన్ని […]

రౌడీలా ఉన్న.. ఎన్టీఆర్ ని ఒకేఒక్క సినిమాతో స్టార్ హీరో చేసిన డైరెక్టర్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు నటించిన ఒక్క సినిమాతో అయినా సక్సెస్ కాకపోతే వాళ్లు స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకోలేరు అనేది వాస్తవం. అలాగే కేవలం ఒకే ఒక్క హిట్‌తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇక అసలు విషయం ఏంటంటే వి.వి. .వినాయక డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి మూవీ ‘ ఆది ‘. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో […]

ప్ర‌స్తుతం ఉన్న ఏ స్టార్‌ హీరో టచ్ చేయలేకపోయినా చిరంజీవి రేర్ రికార్డ్ ఇదే.. ఈ జనరేషన్ హీరోలకు సాధ్యమేనా..?!

ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ గా క్రేజ్‌ను సంపాదించుకుంటున్న న‌టులు త‌మ జీవిత‌కాలంలో 50 సినిమాలకు పైగా చేస్తే గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు రెండు నుంచి మూడు ఏళ్ల సమయం ఈజీగా పట్టేస్తుంది. ప్రతి యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు లేదా మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తూ క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. ఎంత వేగంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినా.. ఏడాదికి ఒక్క సినిమా చేయడం […]