విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఈ జోడి కొన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. మేకర్స్ కూడా వీరి కాంబోలో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. అదిగో, ఇదిగో అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి తప్ప […]
Tag: filmy news
ఓ మై గాడ్.. ఈ మహేష్ బ్యూటీ ఏంటి ఇలా మారి పోయింది.. ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించి తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఏ కారణంతో దూరమైనా.. తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫొటోస్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే అందంగా ఇప్పుడు కూడా అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది ఇండస్ట్రీకి […]
ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చిన అనుష్క శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు సక్సస్ఫుల్ హీరోయిన్గా వరుస సినిమాల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలోను హీరోయిన్గా మెప్పించింది అనుష్క. అయితే చివరిగా మిస్శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా.. మీడియాకు కనిపించకుండా ఉంటుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె తనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ను షేర్ […]
మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్, చెర్రీ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్ లో చిరంజీవి.. డీటెయిల్స్ ఇవే..
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ప్రతి డైరెక్టర్ మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాజమౌళి తండ్రి […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ వినోద్.. దీనస్థితికి కారణం అదేనా..?!
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ క్రేజ్సంపాదించుకుంటున్నారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ వినోధిని.. అలియాస్ వినోద్ ఇకతు. వినోద్ ఆడపిల్ల గెటప్ లో తన అందం, కామెడీ టైమింగ్ తో నవ్వులు పోయించాడు. ఎంతో కాలం జబర్దస్త్ స్టేజ్పై మెరిసిన […]
ఓ మై గాడ్.. మట్కా సినిమా కోసం మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్.. తేడావస్తే అడుక్కుతినాల్సిందే..
సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు తాము నటించబోయే సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం శరీరాకృతిని సినిమాకు తగ్గట్లుగా మార్చుకుంటూ.. ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా కనిపించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ ఒకడు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్.. గని సినిమా కోసం తమ లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో మెప్పించాడు. అయితే తన ఫైట్ సీన్స్ సహజంగా […]
“నా 19ఏళ్ల సినీ లైఫ్ లో ‘హీ’ ఈజ్ మోస్ట్ స్పెషల్”.. క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన తమన్నా..!!
సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు . కొత్త కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్నారు.. కానీ అందాల ముద్దుగుమ్మ తమన్నా మాత్రం ఎప్పటికీ పాతపడిపోవడం లేదు . ఆమె అందాలు ఎవరికి బోర్ కొట్టడం లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్లు దాటేసింది . ఇప్పటికీ హీరోయిన్గా సినిమాల్లో నటిస్తుంది అంటే దానికి కారణం ఆమెకున్న అందం అనే చెప్పాలి . ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత నాజూకుగా తన స్కీన్ ఉంటుంది.. మిల్కీ బ్యూటీ అంటూ […]
ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా రాణిస్తున్న మన స్టార్ డైరెక్టర్ల శిష్యులు వీళ్లే..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లుగా అడుగుపెట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. హీరోలకు భారీ సక్సెస్లు అందిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. హీరోల ఇమేజ్కు తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడంలో ఆయన సక్సస్ సాధించాడు. అలాగే రాజమౌళి, సుకుమార్, వినాయక్ లాంటి ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్స్ టాలీవుడ్ స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించి స్టార్ డైరెక్టర్లు […]
మళ్లీ ఆర్ఆర్ఆర్ రచ్చ… ఈ సారి అక్కడ దుమ్ము లేపిందిగా…!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించి రికార్డులు సృష్టించింది. నాటు నాటు పాటకు అయితే ఏకంగా హాలీవుడ్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన […]









