నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకుంది నిహారిక. మెగా డాటర్ గా రాణిస్తుంది.టీవీ షోస్ తో కెరియర్ ప్రారంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సీరీస్,సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలోనే పెరగటంతో ఈ బ్యూటీ చదువు కంప్లిట్ అయ్యాక..సినీ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా మక్కువ చూపించింది. తండ్రి నాగబాబు జడ్జ్ గా వ్యవహరించిన ‘ ఢి జూనియర్’ షోకు నిహారిక ఏడాదికి […]
Tag: filmy news
మహేష్, రాజమౌళి మెచ్చిన ఆ హిట్ మూవీ.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!
మలయాళ ఇండస్ట్రీలో ఫిబ్రవరి 9న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ప్రేమలు అక్కడ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై రూ.100 కోట్లు సాధించి రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లోకి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా యూత్కు […]
చేతినిండా సినిమాలతో బిజీ అయిపోతున్న నేషనల్ క్రష్.. లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..
సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం యంగ్ బ్యూటీగా మెరిసిపోయే హీరోయిన్లలో రష్మిక మందన ఒకటి. ఆమె క్యూట్ లుక్స్, ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. లుక్ తో పాటు అభినయంతోను ఆకట్టుకునే ఈ చిన్నది.. సినిమా అవకాశాలను కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది. ఇక ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా రష్మికకు కలిసొస్తున్నాయి. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం పెద్ద సినిమాల్లో […]
వరుస ప్లాపుల తర్వాత భారీ సక్సెస్ లు అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..!
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు వరుసనే ప్లాప్ అయితే ఆ హీరో స్టార్ హీరో అయినా సరే వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. వరుస ప్లాపుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాపులు వచ్చిన కమ్బ్యాక్ ఇచ్చి మళ్లి స్టార్ హీరోలుగా వార్తల్లో నిలిచారు. అలాంటి హీరోలలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. పోకిరి తర్వాత మహేష్ […]
‘ రజాకర్ ‘ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్.. కారణం ఏంటంటే..?!
తెలంగాణ బ్యాక్ డ్రాప్తో సరికొత్త స్టోరీతో రజాకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గడ్డపై పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రజాకర్.. ది సైలెంట్ జోన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆట సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక ప్రేమ, అనుష త్రిపాఠి, ఇంద్రజ అనసూయ, మకరం దేశ్ పాండే లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా […]
43 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. నటి స్నిగ్ధ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి స్నీగ్ద. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం, దమ్ము, కళ్యాణ వైభోగమే ఇలా దాదాపు 25 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అయతే ఆడపిల్ల అయినా ఈ అమ్మడూ మగరాయుడి గెటప్లో కామెడీ పండిస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. అయితే సినిమాల్లోనే కాదు స్నిగ్ధ బయట కూడా మొగరాయుడిలా ఉండటానికే ఇష్టపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విషయంలో […]
అజిత్ కు తల నిండా తెల్ల జుట్టు ఉండడానికి కారణం అదేనా..? బయటపడ్డ షాకింగ్ నిజం..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి వార్తను రాద్ధాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం ఎక్కువగా చేస్తున్నారు జనాలు. రీసెంట్గా సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో అజిత్ .. జుట్టు తెల్లగా ఉండడం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అజిత్ 100 కోట్ల హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ ఉంటాయి. […]
అయ్యబాబోయ్.. మన దేవిశ్రీప్రసాద్ ఏంటి ఇలా మారిపోయాడు.. లేటెస్ట్ పిక్స్ చూస్తే కడుపు రగిలిపోతుంది..!
దేవిశ్రీప్రసాద్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీని తన మ్యూజిక్తో ఉర్రూతలూగించిన డైరెక్టర్ గతంలో దేవిశ్రీప్రసాద్ ఖాతాలో ఎలాంటి హిట్స్ పడ్డాయో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా మాస్ సాంగ్స్ చేస్తే మంచంలో ఉన్న ముసలివాడు సైతం లేసి ఆడాల్సిందే . అలాంటి ఓ స్పెషల్ మ్యూజిక్ ని అందిస్తూ వచ్చాడు. ఆనందం -కలుసుకోవాలని – ఖడ్గం – మన్మధుడు – సొంతం – వెంకీ – ఆర్య […]
ఆ విషయంలో ఎన్టీఆర్ అలా.. పవన్ కళ్యాణ్ ఇలా .. వీళ్ళని ఇక జన్మలో మార్చలేము రా బాబు..!!
కొందరు చాలా మూర్ఖత్వంగా ఉంటారు . తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఎలా అయినా సరే దాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు . తమను ముంచేస్తున్నా సరే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఉంటారు . ప్రెసెంట్ అలాంటి ఇద్దరు హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వాళ్లు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ . ఇద్దరు కూడా ఇండస్ట్రీలో తోపైన స్టేటస్ కలిగిన హీరోలు . ఈ పేర్లు చెప్తే […]









