ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులాంటి దక్కించుకున్నాడు. ఇక ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ నటించి మెప్పించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఈయన పాత్ర మరింత హైలెట్‌గా మారింది. ఇక సీక్వెల్ సినిమాలో ఈయన రోల్ ఎంతో కీలకంగా […]
Tag: fahadh faasil
లగ్జరీ కారు కొన్న `పుష్ప` విలన్.. ఇంతకీ ధరెంతో తెలుసా?
మలయాళ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాసిల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పుష్ప` సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ అదరగొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప` అంటూ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వరూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన నాయకుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ తప నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్!
పైన ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇతగాడు వెరీ వెరీ టాలెంటెడ్. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. యూత్ ఆల్‌టైమ్ క్రష్. ఈపాటికే మీరు అతనెవరో అర్థమైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడు అయిన ఫహద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అయినా కూడా […]
వావ్: కమల్ బ్లాక్‌బస్టర్ ‘ విక్రమ్ ‘ కు ఫస్ట్ టైం టీఆర్పీ ఇదే… !
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన `విక్రమ్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. స్టార్ హీరో కమలహాసన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మరోసారి తన నటనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, స్టార్ హీరో సూర్య కూడా […]
ఆకట్టుకుంటున్న `పుష్ప` డిలీటెడ్ సీన్.. చూస్తే నవ్వులే నవ్వులు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెరిసిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్ పాత్రల్లో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలను పోషించగా దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప […]
ట్రైలర్‌కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. వరుస అప్డేట్స్‌ను వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]
`పుష్ప`లో విలన్ గుండు వెనక అంత కథ ఉందా..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో గుండు లుక్‌లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ […]
గుండులో దర్శనమిచ్చిన ఫహద్..`పుష్ప` విలన్ లుక్ చూశారా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో అరలించనున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ […]
ఆకట్టుకుంటున్న `పుష్ప` ఫస్ట్ సింగిల్ ప్రోమో..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగస్టు 13న మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు […]