టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన అనుకోని అతిథి సినిమా […]
Tag: fahadh faasil
విషాదంలో `అనుకోని అతిథి` మూవీ యూనిట్..ఏం జరిగిందంటే?
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణకుమార్ నిర్మించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఊహించని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు […]
`పుష్ప` రేర్ రికార్డు..తక్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బన్నీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల […]