Tag Archives: ed

ఈడీ విచారణకు హాజరైన అనన్య పాండే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమే వినిపిస్తోంది. ఈ కేసులో భాగంగానే ఎన్సీబీ నటి అనన్య పాండే ఇంట్లో, అలాగే షారుక్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించి,అనంతరం అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అవునా పాండే కూడా ఎన్సీబీ చెప్పిన విధంగా కార్యాలయానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసు క్యాలెండర్ లో ఉందంటూ ఎంసిబి వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా

Read more

నేను డ్రగ్స్ కొనలేదు.. అసలు అవి నిజాలు కాదు: తనీష్

టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా తాజాగా నటుడు తనీష్ ఈడీ అధికారులు ముందుకు హాజరు కాగా దాదాపుగా ఏడున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. ఈ విచారణలో భాగంగా కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు కావని నటుడు తనీష్ తెలిపారు. తెలివి నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని కోసం డబ్బులు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు.డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ తో ఉన్న పరిచయం

Read more

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ తో ముమైత్ ఖాన్ ఫోన్ కాల్స్?

టాలీవుడ్ కేసు విచారణలో భాగంగా బుధవారం రోజు నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపుగా ఈ మెనూ ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ కొనసాగింది. అలాగే 2016 -17 కు సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్ ను అధికారులకు అందించింది ముమైత్ ఖాన్. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయినా కెల్విన్ తో ఆమె మాట్లాడిన ఫోన్, వాట్స్అప్ కాల్స్ పై అధికారులు ఆరా తీశారు.

Read more

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు నేడు దగ్గుబాటి రానా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారణ జరిపారు. నాలుగేళ్ళ కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో పలువురు సెలబ్రిటీలను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే నేడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ ముందుకు రానున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో రానా ను విచారించనున్నారు ఈడీ

Read more

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీల‌క మ‌లుపు..నేడే ఈడీ ముందకు రకుల్!

ముగిసిపోయింద‌నుకున్న టాలీవుడ్‌ర డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచార‌ణ షురూ చేసింది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరోయిన్ క‌మ్ నిర్మాత ఛార్మి కౌర్‌ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు.

Read more

రకుల్ రిక్వెస్ట్ క్యాన్సల్ చేసిన ఈడీ..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఇక అందులో సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు పంపించింది ఈడి.కానీ అందుకు రకుల్ ప్రీతిసింగ్ నాకు కొద్దిగా గడువు కావాలని ఓ లేఖ ద్వారా తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. షూటింగుల్లో బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడు హాజరుకావాలని..కొంత గడువు కావాలని ఈడి ని కోరుకుంది రకుల్.కానీ ఈ

Read more

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ

Read more

ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?

టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది.

Read more

డ్రగ్స్ కేసులో ED కీల‌క నిర్ణ‌యం..టాలీవుడ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఉన్న‌ట్టు ఉండి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్ప‌టికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించ‌నున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మ‌రింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్

Read more