ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ టాప్ సీక్రెట్.. అందుకేనా వారితో అంత గ్యాప్ వచ్చింది..!

ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తన సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల లాంటి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ.. వారితో తన స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న ఎంతోమంది చిన్నా నటులతో కూడా 20 ఏళ్లుగా తన స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక తనతో సినిమాలు చేసిన దర్శకులు నిర్మాతలు హీరోయిన్లతోను ఎన్టీఆర్ స్నేహం అలాగే […]

త్రివిక్రమ్‌ను ఈ స్థాయిలో ఉండ‌డ‌డానికి ఎన్టీఆర్ చేసిన పెద్ద హెల్ఫ్ ఇదే…!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ టాలీవుడ్‌లో ఖ‌చ్చితంగా గొప్ప డైరెక్ట‌ర్‌. రాజ‌మౌళిని ప‌క్క‌న పెట్టేస్తే త్రివిక్ర‌మ్‌ను ఢీ కొట్టేంత గ‌ట్స్ ఉన్న డైరెక్ట‌ర్ ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ లేదు. ఎలాంటి భారీ బ‌డ్జెట్‌లు, గొప్ప స్టార్ క్యాస్టింగ్ లేక‌పోయినా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్ట‌డం త్రివిక్ర‌మ్ స్టైల్‌. త్రివిక్ర‌మ్‌తో సినిమా కోసం ఎంతో మంది స్టార్ హీరోలు కూడా క్యూలో ఉంటున్నారు. అయితే అల వైకుంఠ‌పురం లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్న […]

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్ లీక్ .. నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయంలో ఫ్యాన్స్..!?

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన క్రేజీ మూమెంట్ ..ఎట్టకేలకు ఫైనల్ గా రిలీజ్ అయింది . ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30..ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 సినిమాలకు కమిట్ అయ్యారు . అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాలకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో […]

`ఎన్టీఆర్ 30`కి టైటిల్ లాక్‌.. ప‌వ‌న్ కోసం దాచుకుంటే దోచేశారంట‌?!

ఎన్టీఆర్ 30… యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. తాజాగా `ఎన్టీఆర్ 30` కి […]