ఒకడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళ కాళ్ళను పట్టుకొని కిందకి లాగడానికి నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. అది ఎటువంటి ఫీల్డ్ అయినా సరే . మనం ఎదుగుతూ ఉంటే పక్క వాళ్ళు చూడలేరు . ఓర్వలేరు. మన మీద రాయి వేయడానికి మనల్ని బాధపెట్టడానికి చూస్తూ ఉంటారు . ప్రజెంట్ అలాంటి పని చేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దానికి రీజన్ ఆయన రీసెంట్ గా టీం ఇండియా […]
Tag: cricket news
BCCI: తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..అదిరిపోయే మ్యాచ్‌లు వచ్చేస్తున్నాయి..!
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే కొత్త సంవత్సరం టీమిండియా వరుస మ్యాచ్‌లు తో బిజీ అవునుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్‌ల మద్య ఇండియాలోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు 2022- 23 మ్యాచ్ ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇక విడుదల చేసిన షెడ్యూల్లో రెండు వన్డేలు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో జనవరి 18 హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తర్వాత ఆస్ట్రేలియా […]
టి20 ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. ఊహించిన క్రికెటర్ని లైన్లో పెట్టిన బీసీసీఐ..!
అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టి20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇప్పటినుంచే ఎంతో కసరత్తులు చేస్తుంది. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ కప్ గెలుచుకుంటదని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత జట్టు ఫైనల్ కి వెళ్లకుండా మధ్యలోనే ఇంటికివచ్చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ ని ఎలాగైనా కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తాజాగా బీసీసీఐ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్లేయర్స్ […]
Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్ ఎలా పుట్టింది… ఇంట్రస్టింగ్ విషయాలివే..!
భారత్ క్రికెట్ జట్టు 1983లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమిటంటే అదే సంవత్సరం కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి భారత్ ప్రపంచ కప్పును ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆసియా నుంచి వెళ్ళిన జట్టు కాప్ గెలిచిన సందర్భం ఇదే.ఆ సమయానికి పాకిస్తాన్- శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాలు క్రికెట్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆసియ […]
Asia Cup 2022: భారత్ – పాక్ మ్యాచ్‌లో విన్నర్ ఎవరు… షాహిద్ అఫ్రిది షాకింగ్ ఆన్సర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ రానే వస్తుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలా సంవత్సరాలు ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ కప్, ఏసియా కప్ లాంటి టోర్నమెంటుల్లో మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఈ రెండు టీంలు చివరిసారిగా గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో తలబడ్డారు. ఈ టోర్నీలో భారత్ […]
తాలిబన్లు సంచలన నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే తగిలిందిగా!
బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమైంది. ఈసారి స్టేడియంలోకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వడంతో.. ఆటగాళ్లకు మరింత కిక్ వచ్చింది. ప్రస్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ […]
వైరల్‌గా అనుష్క లేటెస్ట్ ఫొటో..అందరి దృష్టి వాటిపైనే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుధీర్గ ప్రేమాయణం తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 2017లో పెళ్లి చేసుకుంది అనుష్క. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అనుష్క.. ఇటీవలె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే సౌంతిప్టన్‌లో […]
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్..ఎన్ని కోట్లు నష్టమంటే?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ప్రతి సంవత్సరం కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు భారీ నష్టాన్ని మిగిల్చేలా ఉందని అంటున్నారు. ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. మ్యాచులు మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. అయితే టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు […]
ఐపీఎల్ 2021 నుంచి మరో ఇద్దరు ఔట్..ఆందోళనలో క్రికెట్ ప్రియులు!
ప్రస్తుతం భారత్‌ను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కోరలు చాస్తుండడంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు ఊహించని స్థాయిలో నమోదు అవుతున్నారు. ఇక ఈ కరోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా పడింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అయితే తాజాగా […]