ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్‌ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోహ్లీ సేన అధికారిక ప్రకటించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్ […]
Tag: cricket news
నేడు ఐపీఎల్లో ధోనీ వర్సెస్ కోహ్లీ..ఈ మెగా క్లాష్‌లో గెలుపెవరిదో?
ఇండిన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 3.30 గంటలకి రసవత్తరమైన మ్యాచ్ జరగబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు జోరు మీద ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా.. […]
ఐపీఎల్ 2021: ట్యాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే?
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టోర్నీ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. తాజాగా టాస్ వేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును టాస్ […]
ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జట్ల వివరాలు ఇవే?
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జరగబోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేషకుల అంచనాల బట్టి జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు […]
ఐపీఎల్ కొత్త నిబంధన..ఈసారి అలా చేస్తే ఆటగాళ్లకు కోత తప్పదు!
మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చెన్నై వేదికగా ఏప్రిల్ 9న నుంచి లీగ్ స్టార్ట్ కానుండగా.. ఇప్పటికే కీలక ఆటగాళ్లు బయోబబుల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14 వ సీజన్లో బీసీసీఐ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ సారి స్లో ఓవర్ రేటుపై బీసీసీఐ కఠినంగా వ్యవహరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బీసీసీఐ నిబంధనల ప్రకారం […]