Tag Archives: counter

ఏపీ రాజకీయాలపై ఆర్జివి సెటైర్.. వైరల్..?

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజకీయాల్లో ఉండే వారు బాక్సింగ్ నేర్చుకోవాలి అంటూ తెలియజేస్తున్నాడు. ఈ రోజున మన తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే అక్కడున్న నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం వంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది అంటూ ఆర్జీవి వెటకారంగా తెలియజేశాడు.

Read more

ప్రకాష్ రాజ్,నాగబాబులకు కౌంటర్ వేసిన కోట శ్రీనివాసరావు..?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు, మా ఎలక్ష్యాలపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇక ఇందులో భాగంగా ప్రకాష్రాజ్ నాగబాబు కూడా విరుచుకుపడ్డాడు ఈయన.   ఇక యాంకర్ మీరు అప్పట్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ఒక వివాదాల్లో కూడా నిలవలేదు కానీ ఇప్పుడు ఎన్నో వివాదాలు నిలుస్తున్నారని అడగగా.. ఏమన్నారు అని కోటా అడగగా.. ప్రకాష్ రాజ్ కాలిగోటికి కూడా మీరు తరం గారు అని నాగబాబు కౌంటర్ వేశారు కదా అని చెప్పుకొచ్చాడు.

Read more

మెగాస్టార్ ను నోరెత్తకుండా కౌంటర్ ఇచ్చినా మోహన్ బాబు..?

తాజా మెగాస్టార్ చిరంజీవి మీద మోహన్ బాబు పరోక్షంగా ఈ రోజు కొన్ని కౌంటర్లు వేశారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ పెళ్లిసందడి వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద పరోక్షంగా పంచులు వేశారు. కొందరు రెండేళ్ల పదవి.. చిన్న పదవి అంటూ మా అధ్యక్ష పదవి తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని.. కానీ రెండేళ్ళ

Read more

నాగబాబు వేసిన పంచ్ కి.. మంచు విష్ణు రీయాక్షన్ ఇదే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కేవలం కొన్ని గంటల్లోనే జరగనున్నాయి. ఎన్నికల విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి మంచు విష్ణు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గురించి కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా నాగబాబు విష్ణు గురించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్ పై మంచు విష్ణు వేగంగా స్పందించారు. తన ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే వారిని క్షమించనని విష్ణు తెలియజేశారు. నాగబాబు,పవన్ కళ్యాణ్ కు కోపం”వస్తే వార్ వన్ సైడ్”అవుతుందని

Read more

పవన్ కళ్యాణ్ కు.. సైలెంట్ గా జలక్ ఇచ్చిన కలెక్షన్ కింగ్..!

పవన్ కల్యాణ్ నిన్న రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే అదేసమయంలో మోహన్ బాబు విద్యా సంస్థల పైన కూడా విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. థియేటర్లను సొంతం చేసుకునే విధంగా విద్యానికేతన్ విద్యాసంస్థలు ఆలోచిస్తుందా అన్నట్లుగా ప్రశ్నించారు. వైయస్ జగన్ కు దగ్గర బంధువు అయినటువంటి మోహన్ బాబు కూడా టాలీవుడ్ లో ఎదుర్కొంటున్న సమస్యలపై

Read more