మెగాస్టార్ ను నోరెత్తకుండా కౌంటర్ ఇచ్చినా మోహన్ బాబు..?

తాజా మెగాస్టార్ చిరంజీవి మీద మోహన్ బాబు పరోక్షంగా ఈ రోజు కొన్ని కౌంటర్లు వేశారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ పెళ్లిసందడి వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద పరోక్షంగా పంచులు వేశారు. కొందరు రెండేళ్ల పదవి.. చిన్న పదవి అంటూ మా అధ్యక్ష పదవి తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని.. కానీ రెండేళ్ళ […]

నాగబాబు వేసిన పంచ్ కి.. మంచు విష్ణు రీయాక్షన్ ఇదే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కేవలం కొన్ని గంటల్లోనే జరగనున్నాయి. ఎన్నికల విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి మంచు విష్ణు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గురించి కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా నాగబాబు విష్ణు గురించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్ పై మంచు విష్ణు వేగంగా స్పందించారు. తన ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే వారిని క్షమించనని విష్ణు తెలియజేశారు. నాగబాబు,పవన్ కళ్యాణ్ కు కోపం”వస్తే వార్ వన్ సైడ్”అవుతుందని […]

పవన్ కళ్యాణ్ కు.. సైలెంట్ గా జలక్ ఇచ్చిన కలెక్షన్ కింగ్..!

పవన్ కల్యాణ్ నిన్న రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే అదేసమయంలో మోహన్ బాబు విద్యా సంస్థల పైన కూడా విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. థియేటర్లను సొంతం చేసుకునే విధంగా విద్యానికేతన్ విద్యాసంస్థలు ఆలోచిస్తుందా అన్నట్లుగా ప్రశ్నించారు. వైయస్ జగన్ కు దగ్గర బంధువు అయినటువంటి మోహన్ బాబు కూడా టాలీవుడ్ లో ఎదుర్కొంటున్న సమస్యలపై […]