ప్రకాష్ రాజ్,నాగబాబులకు కౌంటర్ వేసిన కోట శ్రీనివాసరావు..?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు, మా ఎలక్ష్యాలపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇక ఇందులో భాగంగా ప్రకాష్రాజ్ నాగబాబు కూడా విరుచుకుపడ్డాడు ఈయన.

 

ఇక యాంకర్ మీరు అప్పట్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ఒక వివాదాల్లో కూడా నిలవలేదు కానీ ఇప్పుడు ఎన్నో వివాదాలు నిలుస్తున్నారని అడగగా.. ఏమన్నారు అని కోటా అడగగా.. ప్రకాష్ రాజ్ కాలిగోటికి కూడా మీరు తరం గారు అని నాగబాబు కౌంటర్ వేశారు కదా అని చెప్పుకొచ్చాడు. కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేశారు అని అడగగా.. మీకు మనసులో బాధ కలిగింది కాబట్టే ఈ ప్రశ్న వేశారు. అది చాలు నాకు అని చెప్పుకొచ్చాడు.

సినీ ఇండస్ట్రీలో పెద్ద గుమ్మడికాయ అంతా టాలెంట్ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఆ రెండూ ఉన్నోడే కోట శ్రీనివాసరావు అని తెలియజేశాడు. ఎలక్షన్లో ఓడిపోవడానికి మీ ఒక్క మాట కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఆ యాంకర్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి చిరంజీవిగారు ఎంతో పెద్ద గొప్ప నటుడు ఇది నా మనస్ఫూర్తిగా చెప్పుకొస్తున్నారు అంటూ కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి గారికి నంది అవార్డు రాకపోతే అప్పుడు చిరంజీవి గారు నటుడు కాద అని చెప్పుకొచ్చాడు. ప్రకాష్ రాజు ఒక్కరే నటుడు అంటే ఎలా అని చెప్పుకొచ్చాడు. ప్రకాష్ రాజు షూటింగ్ కి చాలా లేటుగా వస్తాడు. ఇక చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారని కౌంటర్ వేశాడు.

https://youtu.be/l56Ikr8TJaw