సాధారణంగా చాలామంది అరటి పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ఉండే తీపిదనం ద్వారా అరటి పండ్లను ఎక్కువగా తింటారు. మరి చలికాలంలో వీటిని తినవచ్చా? తినకూడదా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. చలికాలంలో అరటి పండ్లను తింటే జలుబు మరియు కఫం చేస్తుందని అంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చలికాలంలో కూడా అరటి పండ్లను తినవచ్చు. కాకపోతే రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రం అరటిపండును దూరం పెట్టడం మంచిది. అరటి పండును తినడం వల్ల […]
Tag: clarity
బిపాసా బసు తో బంధంపై క్లారిటీ ఇచ్చేసిన రానా..!!
టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా, బిపాసా బసు కలిసి “తే ఆమో”అని సూపర్ హాట్ పాటలో ఇద్దరూ కలిసి రొమాన్స్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత షూటింగ్ సమయంలో ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ఇందులో నిజం లేదని వివాహం కాకముందే రాన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూన్నది. రూమర్సులకు […]
రీతు వర్మ.. మెగా హీరోతో ప్రేమ పై క్లారిటీ..!!
ఎన్నో సందర్భాలలో చాలామంది సెలబ్రిటీలు కలిసి కనిపించడం జరిగింది.అయితే ఇలాంటి వారు మొదట తామద్దరి మధ్య ప్రేమ ఉందా అని అడగగా.. తమ మధ్య ఏమీ లేదంటూ చివరికి వివాహం చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో అనుష్క శర్మ విరాట్ కోహ్లీ, వరుణ్ తేజ్ లావణ్య, కాజల్ గౌతమ్ కిచ్లు తదితర సెలబ్రిటీలు సైతం ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో వైష్ణవి రీతు వర్మ జంట పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ […]
కల్పికాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమటం..!
కల్పికా గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది . ఇక సినిమాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపు కంటే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అభినవ్ గోమటం మీద చేసిన ఆరోపణల ద్వారానే మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని , తనను వేధించారని ఇన్స్టాగ్రామ్ లో అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా […]
అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణేష్ బాబు.. క్లారిటీ ఇదేనా..?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భిన్నవిభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న సంపూర్ణేష్ బాబు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు అంతకుమించి అభిమానులను సొంతం చేసుకున్నారు కూడా .. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా కలవరపడ్డారు.. దీంతో […]
పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్..!!
టాలీవుడ్ లో మొదట హీరోయిన్గా పేరు సంపాదించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని విడిపోవడంతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. మోడల్‌గా మొదట తన కెరీర్ ని మొదలు పెట్టి తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె బద్రి సినిమాలో తెలుగు తెరకు అడుగుపెట్టింది. నటిగానే కాకుండా ఈమె మంచి డిజైనర్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో వివాహమైన తర్వాత ఈమెకు ఇద్దరు […]
విడాకులపై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన సింగర్ గీతామాధురి భర్త..!!
సింగర్ మాధురి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె నటుడు నందుని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇటీవలే మాన్షన్ -24 అనే వెబ్ సిరీస్ లో నెగటివ్ స్టేడ్ లో ఉన్న పాత్రలో నటించడం జరిగింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అలాగే తనకు గీతాకి మధ్య గొడవలు […]
రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనట..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను పుట్టడమే తల్లి ప్రేమకు అసలు నోచుకోలేదంటు తెలియజేసింది. తన తండ్రికి కొడుకు […]
ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు.. దగ్గుబాటి అభిరామ్ కామెంట్స్..!!
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు రెండవ కుమారుడే ఈ అభిరామ్.. రానా సోదరుడని కూడా చెప్పవచ్చు.. తన మొదటి సినిమా అహింస సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న అభిరామ్ ప్రస్తుతం వ్యాపార రంగం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైటర్స్ కేఫ్ అని పేరుతో ఒక […]