మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’. తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంటే అందరూ ఈ డైలాగ్‌ని స్మరించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశం వేరు, ఇప్పటి సందర్భం వేరు. కానీ, మొక్కలు నాటడం కాదు – వాటిని పీకకుండా పెంచగలగాలని ప్రజలు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి ఈ డైలాగ్ బాగా వినవస్తోంది. గత ఏడాది నాటి మొక్కల్లో సగం కూడా […]
Tag: Chiranjeevi
మెగా మూవీ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమాలో నటించేందుకు టాలీవుడ్ నుంచి నటీనటుల పోటీ ఎక్కువైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో చిరంజీవికి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారట. వీరిలో ఏటీఎం శ్రీకాంత్ అందరికన్నా ముందున్నాడు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాల్లో శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో అలరించాడు. అయితే ఈ పాత్రకి ముందుగా రవితేజని అనుకున్నారు. కానీ రవితేజ ఆ పాత్ర పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, శ్రీకాంత్‌కి […]
మెగాస్టార్ బోయపాటి :బాక్సాఫీస్ షేకే
మెగాస్టార్ ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉండగానే అభిమానులు 151 వ సినిమాగురించి ఆలోచనలు మొదలుపెట్టేశారు.దానికి తగ్గట్టే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికయితే చిరంజీవి కూడా 151వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మొన్నామధ్య దాసరి నిర్మాతగా చిరు 151 వ సినిమా వుండబొంతోందని వార్త హల్చల్ చేసింది.తాజాగా మాస్ సెన్సేషన్ డైరెక్టర్,బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను […]
వినాయక్ మళ్ళీ మెగా క్యాంప్ లోనే
వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగు జోరందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో వినాయక్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో చరణ్ తరచూ సెట్స్‌కు వస్తున్నాడు. దర్శకుడు వినాయక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మరోసారి ఒక సినిమా చేయాలన్న నిర్ణానికి వచ్చారని అంటున్నారు. గతంలో వినాయక్-చరణ్ కాంబినేషన్‌లో ‘నాయక్’ సినిమా వచ్చింది. ఈ పిక్చర్ మాస్ […]
మెగా 150 హీరోయిన్ గా జేజమ్మ!
ఈమధ్య సీనియర్ హీరోలకు వారి ఏజ్ కు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగానే ఉంది. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయడం కాదు పాయింట్. ఆ హీరోయిన్ రేంజ్ కూడా హీరో స్థాయిలో ఉండాలి. పైగా నటించే స్టామినా కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న హీరోయిన్స్ దొరికినా డేట్స్ దొరకని సమస్య ఒకటి వెంటాడుతోంది. కొన్ని రోజుల కిందటి వరకు మరో సీనియర్ హీరో బాలకృష్ణ ఫేస్ చేసిన ఈ సమస్య ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకూ […]
చిరంజీవి ఖైదీ No :150
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో ఖైదీ గెటప్స్ వేసిన చాలా చోట్ల ‘786’ అనే నెంబర్‌ని ఉపయోగించేవారు. ఆ నెంబర్ అప్పట్లో చాలా ఫేమస్. కొన్ని కారణాలతో ఈ నెంబర్‌ని విరివిగా ఉపయోగించడంలేదు. కారణం మతపరమైన సమస్యలే. అయితే చిరంజీవి తన కొత్త సినిమా కోసం ఖైదీ గెటప్‌లో కన్పించాల్సి రావడంతో 150 అనే నెంబర్‌ని ఉపయోగిస్తున్నారు. సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫొటోలో ఈ నెంబర్ విషయం వెలుగు చూసింది. […]
మెగాస్టార్ హీరోయిన్ ఆమే
మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం కత్తిలాంటోడు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. అయితే ఇంత వరకూ ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయకపోవడం విశేషం. మొదట్లో ఈ చిత్రంలో చిరు సరసన అనుష్క యాక్ట్ చేస్తోందనే టాక్ వినిపించినా తర్వాత నయనతార, దీపికా పదుకునే పేర్లు కూడా వినిపించాయి. కాని వీరిలో ఒక్కరిని కూడా హీరోయిన్ గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయలేదు. తాజాగా మరో హీరోయిన్ పేరు ఈ లిస్ట్ […]
టాలీవుడ్ లోకి మరో మెగా డాటర్
మరో మెగా వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే నటనలో కాదండోయ్.. నిర్మాణ రంగంలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా…. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. రజినీకాంత్ కూతరు సౌందర్య లాగే శ్రీజ కూడా సినీ నిర్మాణంలోకి ఎంటరవ్వాలని ఆశపడుతోందంట. మొదట లోబడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రామ్ […]
బాస్ ఈజ్ బ్యాక్!
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినోట విన్నా ఇప్పుడు ఇదే మాట! అవును బాస్ ఈజ్ బ్యాక్!! ఈ నెల 23న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దర్శకుడు వి.వి. వినాయక్ మెగాఫోన్ పట్టుకుని ఇలా యాక్షన్ చెప్పారో లేదా… అలా ఆల్ ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది. మెగాస్టార్ మూవీకి సంబంధించిన ముచ్చట్లలను కోట్లాది వీక్షకులకు ఛానెల్స్ క్షణాల్లో చేరవేశాయి. ప్రత్యేక బులిటెన్లను ప్రసారం చేశాయి. ఈ […]