చిరంజీవిని మెప్పించిన..RX 100 రీమిక్ తడప్..!

ఇప్పుడు నువ్వు ఏజ్ టాలీవుడ్ లో బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ గా నిలబడి నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలలో హీరో కార్తికేయ, పాయల్ కలిసి నటించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. ఈ సినిమాని అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో “తడప్” అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆహాన్ హీరోగా, సుతారియా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా మిలాన్ లుత్రియా తెరకెక్కిస్తున్నారు. […]

విడాకుల తీసుకున్న స్టార్ హీరో భార్య మరొకరితో..?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్ ఖాన్ వేరొకరితో రిలేషన్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.2000 వ సంవత్సరంలో పెళ్లయిన వీరిద్దరూ దాదాపు 14 సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు.కానీ వీరి మధ్య వస్తున్న వివాదాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు . కానీ పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. వీళ్లు పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పినప్పటికీ తమ […]

ఎఫ్-3 కి మరింత డోస్ పెంచేందుకు ల్యాండ్ అయిన సోనాల్ చౌహన్..?

వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన కామెడీ చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా 2019 వ సంవత్సరం లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమా సీక్వెల్ నే ఎఫ్-3 పేరుతో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాని హైప్ పెంచేందుకు మరొక బాలీవుడ్ భామ ను తీసుకొస్తున్నట్లు గా సమాచారం వాటి వివరాలను చూద్దాం. బాలీవుడ్ హీరోయిన్ అల్లాహ్ అఫీషియల్గా ఈ సినిమాల ల్యాండ్ అయినట్లుగా […]

ఛాన్సులు రావాలంటే.. పడక సుఖం ఇవ్వాలంటున్న ఇలియానా.. నేను..?

తెలుగు సినిమా తెరపైకి దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి పోకిరీ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ ఇలియానా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోయింది ఈమె. కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ వైపు వెళ్లి ఎటూ కాకుండా అయిపోయింది. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలియానా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా.. ఆ తరువాత కొన్ని ఫ్లాపు సినిమాలను కూడా చవిచూసింది. టాలీవుడ్ […]

గోడ కూడా సరిగ్గా లేని అద్దె ఇంట్లో ఉన్న హృతిక్ రోషన్..కారణం..?

ఇండియన్ స్టార్స్ హీరోలలో అతి భయంకరంగా డ్యాన్స్ వేసేటువంటి కొంత మంది స్టార్స్ లో హీరో హృతిక్ రోషన్ కూడా ఒకరు.ఈయన ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త గా కనిపిస్తూ ఉంటాడు హృతిక్. అంతేకాకుండా అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఉంటాడు ఈయన. నేనెప్పుడూ సాదాసీదా మనిషి గానే జీవించాలి అనుకొని గుణం కలిగిన వ్యక్తి. ఇది నిజమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆయన మాత్రం ఒక విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లి పోతున్నాడు. హృతిక్ […]

బాలీవుడ్ హీరోల బాడీగార్డ్ జీతం తెలిస్తే షాక్..!

బాలీవుడ్ హీరోల విషయానికి వస్తే , వీరికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పవచ్చు . ఇక అలాంటి వారు ఒకసారి ఏదైనా పనిమీద కానీ ఏదైనా ఈవెంట్ కు కానీ బయటికి వస్తే ,ప్రేక్షకుల నుంచి వీరిని కాపాడడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా విపత్కర పరిస్థితులలో కూడా తమను తాము రక్షించుకోవడం కోసం వీరు జీతం ఇచ్చి మరీ బాడీగార్డ్ లను పెట్టుకున్నారు. అయితే బాలీవుడ్ హీరోల దగ్గర పనిచేస్తున్న బాడీగార్డ్ ల […]

 శిల్పా శెట్టి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందా..?

బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పేరు బాగా మార్మోగిపోతోంది.ఇక తన భర్త అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్ ను విడుదల చేస్తున్నారని అభియోగంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతం నెల 19వ తేదీన రాజ్ కుంద్రాను అరెస్టు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈయన కస్టడీలో ఉండడంచేత బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన పై కేసు మోగడంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం […]

బాలీవుడ్ దర్శకుడు కూతురు.. రొమాన్స్ ఫొటోలు వైరల్..?

బాలీవుడ్లో డైరెక్టర్ గా అనురాగ్ కశ్యప్ సంచలన సినిమాలను తీస్తూ ఉంటాడు.అంతేకాకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఏటువంటి విషయాన్నైనా చాలా ముక్కుసూటిగా తెలిపే ఎటువంటి దర్శకుడు అనురాగ్. తన కూతురు ముందే కొన్ని అభ్యంతరకరమైన మాటలు ముచ్చటించేవాడట. తాజాగా ఇప్పుడు ఈయన కూతురు అలియా కశ్యప్ తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా తన ప్రియుడితో బీచ్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు, లిప్ […]

బాలీవుడ్ నటి పై కేసు పెట్టిన 12 జిల్లాల ప్రజలు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్లు పాపులర్ అయ్యేదాన్ని కోసం ఏదో ఒక కారణం చేత పాపులర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ను ఆఫ్ఘనిస్తాన్ కి పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.. ఈమె ఎప్పుడూ వివాదాల్లో ముందడుగు వేస్తూ ఉంటుంది. ఇటీవల తాలిబన్ల దాడి గురించి ప్రతి ఒక్కరు వింటూనే వున్నాం. ఇక ఈమె చేసిన ట్వీట్ వల్ల ఆమెపై ట్రోలింగ్ మొదలయ్యాయి. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న […]