చిరంజీవిని మెప్పించిన..RX 100 రీమిక్ తడప్..!

ఇప్పుడు నువ్వు ఏజ్ టాలీవుడ్ లో బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ గా నిలబడి నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలలో హీరో కార్తికేయ, పాయల్ కలిసి నటించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. ఈ సినిమాని అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో “తడప్” అనే పేరుతో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో ఆహాన్ హీరోగా, సుతారియా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా మిలాన్ లుత్రియా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా నుండి ఇప్పుడు మేకర్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ని విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి దీనిని”రా అండ్ ఇంటెన్స్ అని అభివర్ణించారు.”ఇక ట్రైలర్ విషయానికి వస్తే బాలీవుడ్ ఆడియన్స్ కోరుకునే విధంగా ఈ సినిమాని మంచి లవ్, యాక్షన్ విజువల్తో తెరకెక్కించడం జరిగింది.

ఇక హీరో కూడా ఇందులో రెండు వేరియేషన్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ తారా సుతారియా హాట్ ఫోజులతో కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 3వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉన్నది.