ఆ ఇద్ద‌రి భేటీతో మిత్ర‌ బంధానికి బ్రేక్ ప‌డిందా? 

ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మిత్రులు శ‌త్రువులు అవుతున్నారు. శ‌త్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వత శ‌త్రువులు ఉండ‌ర‌నే దానికి స‌రైన నిర్వ‌చనంలా మారుతున్నాయి. కొత్త పొత్తుల‌కు రంగం సిద్ధ‌మవుతోంది. టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగింది. ప్ర‌ధాని మోదీతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ భేటీ అనంత‌రం.. టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. ప్ర‌స్తుతం అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు.. మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు ప‌లికేలా […]

టీబీజేపీ కొత్త ప్లాన్‌.. `ఆప‌రేష‌న్ కాంగ్రెస్

దేశ‌మంతా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాషాయ జెండా రెప‌రెప‌లాడించాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా!! ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ‌పై పూర్తిగా ఫోక‌స్ పెట్టారు. ఎలాగైనా అక్క‌డ క‌మ‌లానికి కొత్త ఉత్సాహాన్ని నింపాల‌ని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వ‌ర‌లో అక్క‌డ పర్య‌టించ‌బోతున్నారు. అయితే అంత‌కంటే ముందే తెలంగాణ‌లో భారీగా వ‌ల‌స‌లు జ‌ర‌గ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. అనుకున్న స్థాయిలో బ‌ల‌ప‌డేందుకు అంతే స్థాయిలో వ‌ల‌స‌ల‌ను కూడా ప్రోత్స‌హించాల‌ని బీజేపీ నాయక‌త్వం బ‌లంగా న‌మ్ముతోంద‌ట‌. ముఖ్యంగా […]

టీడీపీ నేత‌ల‌ అత్యుత్సాహం కొంప‌ముంచుతోందా?

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. ప్రభుత్వ‌-విప‌క్ష నేత‌ల మధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. అలాగే తెలుగు త‌మ్ముళ్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంత‌రం వైసీపీ నేత‌లు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. ప‌రామ‌ర్శించ‌డం మాని.. విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం కొంత విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. దీంతో ఎన్న‌డూ లేని […]

టీడీపీకి షాక్‌:  బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మ‌ధ్య క‌ల‌హాలు.. కొత్త పొత్తులు, వ్యూహాల‌తో రాజ‌కీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తోంద‌ని మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు చూచాయ‌గా ఒప్పుకున్న‌ట్లు ఆస‌క్తిక‌ర క‌థ‌నం చ‌క్కెర్లు కొడుతోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ప్ర‌తిప‌క్ష వైసీపీతో బీజేపీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తోంద‌నే […]

మోడీ జగన్ భేటీ గురించి ప్రశ్నించడానికి మీరెవరు?

ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ  భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని  వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ […]

వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!

చాలాకాలం నుండి  ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకక  లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌తో జగన్ తో  సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకటం మోడీ  జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]

పాలిటిక్స్‌లోకి శివ‌గామి..! ఏ పార్టీ..!

సినీన‌టుల‌కు రాజ‌కీయాల‌పై నానాటికీ ఆస‌క్తి అధిక‌మవుతోంది. ముఖ్యంగా సినీ తెర‌పై గ్లామ‌ర్ ఒల‌క‌బోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజ‌కీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ ద‌శ‌కంలో ఒక వెలుగు వెలిగిన న‌గ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజ‌కీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజ‌కీయాలంటే ముచ్చ‌ట క‌లిగిన‌ట్టుంది. అందుకే రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు న‌టి ర‌మ్య‌కృష్ణ‌! ఏ పార్టీలో చేర‌తార‌నేది ఇంకా క్లారిటీ ఇవ్వ‌కపోయినా.. ఆమె కాషాయ జెండా క‌ప్పుకోవ‌చ్చ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. […]

ఏపీలో టీడీపీకి 150 – వైసీపీకి 125 – జ‌న‌సేన‌కు 55 సీట్లు

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వాస్త‌వంగా మ‌రో 20 నెల‌ల గ‌డువు ఉంది. అయితే 2018లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని..ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లోను ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌న్న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే జ‌రిగితే 2018లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం త‌థ్యం. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయం కాస్తా రంజుగా మారుతోంది. అధికార టీడీపీ మ‌రోసారి గెలుపుకోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఇక […]

టీడీపీ వాళ్ల‌నే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మ‌ధ్య ఆంత‌ర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకి, మున్సిప‌ల్ చైర్మ‌న్ మధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ప్ర‌తి వ్య‌వ‌హారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేంత‌గా క‌ల‌హాలు ముదిరిపోయాయి! ప్ర‌తి విష‌యంలోనూ మంత్రి టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు స‌హించ‌లేక‌పోతున్నాయి. మిత్ర ప‌క్ష‌మ‌యినా.. విప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నిక‌ల్లో […]