బీజేపీలో కేశినేని మంట‌

ఏపీలో అధికార ప‌క్షంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట రేగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వ‌ల్లే […]

వాళ్లను వదలేసి తప్పుచేశాం… టీ-బీజేపీలో అంతర్మధనం

తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన […]

విశాఖ‌పై బీజేపీ క‌న్ను! 

విశాఖ‌.. ఏపీలోని అత్యంత సుంద‌ర‌మైన టూరిస్ట్ ప్లేస్‌. అంతేకాదు… కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అనేక పెద్ద పెద్ద ఇండ‌స్ట్రీలు ఇక్క‌డే ఉన్నాయి. అంతేకాకుండా విశాఖ విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా, న‌గ‌రాన్ని ప్ర‌ఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా తీర్చి దిద్దుతున్నారు. దీంతో ఇప్పుడు క‌మ‌ల ద‌ళాధిప‌తుల‌కు ఉక్కు న‌గ‌రంపై మిక్కిలి ప్రేమ ఒలికిపోతోంది! త‌మ‌కు ఏపీలో అత్యంత క‌లిసొచ్చే న‌గ‌రం ఏదైనా ఉంటుందంటే అది విశాఖే న‌ని వాళ్లు చెప్పుకొంటున్నారంట‌! ఈ నేప‌థ్యంలో మొన్న తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన […]

బీజేపీలోకి కేసీఆర్ డాట‌ర్‌

ఎలాగైనా స‌రే.. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని స‌ర్వ విధాలా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేన‌ని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వ‌చ్చిన బీజేపీ సార‌థి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక ప‌థ‌కాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్క‌టి కూడా అంది పుచ్చుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అదే స‌మ‌యంలో […]

ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం […]

తమిళనాడులో పాగా వేసేందుకు మోడీ స్కెచ్ ఇదేనా!

త‌లైవా ర‌జ‌నీకాంత్ రేపో మాపో పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. అన్నీ రెడీ కూడా అయిపోయాయి. పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ తెర వెన‌క శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ర‌జ‌నీ ర‌మ్మంటే వ‌చ్చేసేందుకు కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమిళ‌నాడులో రెడీగా కూడా ఉన్నారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ర‌జ‌నీ ఏ రేంజ్‌లో వ‌స్తున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, ర‌జ‌నీ ఏర్పాటు చేయ‌బోతున్న పార్టీ కోసం బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ చాలా […]

టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం

బుల్లి తెర నుంచి సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన వారిని మ‌నం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణ‌లో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటిక‌ల్ ఆఫ‌ర్ సంపాయించేసిన యాంక‌ర్ల‌ను చూస్తే.. వారి ల‌క్కే ల‌క్క‌ని ముక్కున వేలేసుకోకుండా ఎవ‌రూ ఉండ‌లేరు. మ‌రి విష‌యం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపుల‌ర్ ఫిగ‌ర్స్‌. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]

జ‌గ‌న్ క‌ల ఫ‌లిస్తుందో.. కోరిక నెర‌వేరుతుందో చూడాలి

2019లో ఎట్టి ప‌రిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని పంతం మీదున్న జ‌గ‌న్‌.. త‌న ప‌ట్టుద‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు, త‌న క‌ల‌ల పీఠం ఎక్కేందుకు ఎంత‌టి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఓ స‌మాచారం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తోంది. మొన్నామ‌ధ్య ప్ర‌ధానితో క‌లిసేందుకు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున ర‌చ్చ‌చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ వెన‌కాల జ‌రిగిందేంటో బ‌య‌ట‌కు వ‌స్తోంది. గ‌త వారంలో తెలుగు రాష్ట్రాల […]

ఏపీలో బీజేపీకి ఆ ఒక్క‌డు కూడా దొర‌క‌ట్లేదా..!

ఏపీలో ఎంత స్పీడ్‌గా విస్త‌రించాల‌ని భావిస్తున్నా.. బీజేపీకి ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌డం లేదు. ముఖ్యంగా పార్టీకి అంద‌రూ ఉన్న‌ట్టే ఉన్నా.. ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న నేత ఒక్క‌రూ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా ఉంది. ఇటీవ‌ల అంటే 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక మంది కాంగ్రెస్ నేత‌లు బీజేపీలోకి వ‌చ్చి చేరారు . వీరిలో కేంద్రంలో మంత్రి ప‌దువులు నిర్వ‌హించిన వారూ ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కూడా 2019లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగ‌లిగిన నేత ఏపీలో ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. దీంతో […]