నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు త్వరలోనే దేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఉపరాష్ట్ర పతి ఎన్నికలూ జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పక్షాన ఎన్డీయే ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా వెంకయ్యను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజ్య సభను నడిపించేది ఉపరాష్ట్రపతే కాబట్టి.. తమ పక్షాన గట్టి అభ్యర్థి […]
Tag: bjp
ఆంధ్రాని మళ్ళీ మోసంచేయడానికి సిద్ధమైన బీజేపీ
హోదాపై ఎన్నెన్ని మాటలు చెప్పారు! ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! తర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. నమ్మించి నట్టేట ముంచారు బీజేపీ నేతలు! ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ఇవే మాయ మాటలు చెబుతున్నారు! తమ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా.. ఏపీ ప్రజల […]
టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంద్రి నరేంద్రమోడీపై ఎక్కడా లేని భక్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయన పూర్తిగా ఆకట్టేసుకున్నట్టే కేసీఆర్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పనిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలను కలుస్తూ మద్దతు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలోని విపక్ష వైసీపీ మద్దతు […]
పవన్ సర్వే ఏ పార్టీకి?
2019 ఏపీలో ఎన్నికల నామ సంవత్సరం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలకు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నికల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే థీమ్‌తో ఇటీవల ఆయన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక, ప్రశ్నిస్తానంటూ […]
ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గమ్మే సాక్ష్యం
మిత్రపక్షాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజధాని ప్రాంతం, ఏపీకి కీలకమైన విజయవాడలో టీడీపీ-బీజేపీ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఇరు పార్టీల నేతల మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన సంఘటన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు… కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణాస్వీకారానికి గైర్హాజరవడం […]
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీ, తెలంగాణలో గెలుపెవరిది…
ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. కొత్తగా రాజకీయ తెరపై భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించిన జనసేన.. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? సీఎం కావాలనుకునే ప్రతిపక్ష నేత జగన్ ఆశలు ఈసారి నెరవేరతాయా? అటు టీఆర్ఎస్‌లో మళ్లీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయి? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు […]
టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన మోదీ
మిత్రపక్షం మాటలు గాలిలో కలుస్తున్నాయి. మిత్ర ధర్మానికి బీటలు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మధ్య బంధం బలోపేతం అవుతోంది. కమలం చెంతకు ఫ్యాన్ క్రమక్రమంగా దగ్గరవుతోంది. ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కలయితతో బీజం పడిన స్నేహ బంధం.. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరింత చిగురించింది. రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు వైసీపీకి కూడా ఆహ్మానం అందడం.. ఏపీలో మరోసారి […]
ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. తొలుత ఏకగ్రీవం చేయాలని బీజపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇతర పక్షాలు సైతం అభ్యర్థిని నిలబెట్టడంతో పోటీ అనివార్యమైపోయింది. దళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్‌డీఏ బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్కసారిగా మతిపోయింది. ఇంతలోనే తేరుకుని, ఆయనకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉందని, కాబట్టి ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తిలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాజీ […]
మోడీ ప్రసన్న కోసం వెంకయ్య ఏదైనా చేస్తాడా..!
ప్రధాని మోడీ పరమ వీర విధేయులైన భక్తుల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. ఆయన మెప్పు పొందడానికి నిరంతరం, అహర్నిశలు, పగలురాత్రి అన్న తేడా లేకుండా శ్రమిస్తూ ఉంటారు. సందర్భం దొరికిన ప్రతిసారీ మోడీని.. దేశ ప్రజలను కాపాడటానికి వచ్చి దైవదూతగా అభివర్ణిస్తూ.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇందుకోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను తృణప్రాయంగా విడిచిపెట్టేస్తారు. హిందీని మరోసారి ప్రవేశపెట్టే యత్నాలకు వెంకయ్య జతకలిశారు. మోడీని హీరో చేయడం కోసం సొంత భాషను గుజరాత్ […]
