స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన సీటీమార్ పాట అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న రాధే మూవీ కోసం దేవిశ్రీప్రసాద్ రీమిక్స్ చేశారు. కొద్ది సేపటి క్రితం హిందీ పాట రిలీజ్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో చేశారు. డీజే మూవీ లోని సీటీమార్ సాంగ్ నచ్చడంతో తన మూవీ కోసం ఈ పాటను స్వరపరచమని సల్మాన్‌ఖాన్ స్వయంగా దేవిశ్రీప్రసాద్‌ను […]
Tag: allu arjun
బాలయ్య డైరెక్టర్‌కి ఫిక్స్ అయిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేస్తాడు అన్నది […]
`పుష్ప`లో మళ్లీ అలాంటి పాత్రే చేస్తున్న రంగమ్మత్త?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా..మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పాత్రకు సంబంధించిన పలు వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు […]
యూట్యూబ్‌ను దున్నేస్తున్న అల్లు అర్జున్-సాయి పల్లవి!
ఫిదా ఫేమ్ సాయి పల్లవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ ఇద్దరే యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయి పల్లవి నటించిన చిత్రం తాజా `లవ్‌స్టోరీ`. నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల `సారంగ దరియా` సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బ్రవరి 28న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పటికి 150 […]
100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?
టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం. హిందీలో […]
`పుష్ప` సెట్‌లో అనసూయ..యాంకరమ్మ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ కూడా […]
`పుష్ప` విడుదల వాయిదా..క్లారిటీ ఇచ్చేసిన చిత్రయూనిట్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం […]
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన దిల్‌రాజు!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. గతంలో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` అనే సినిమా తెరకెక్కబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నట్టు కూడా అప్పట్లో వెల్లడించారు. ప్రకటన వచ్చింది గాని.. ఈ సినిమా సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు […]
ఎన్టీఆర్‌తో కొరటాల..మరి బన్నీ సినిమా ఎప్పుడంటే?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే స్టైలిష్ […]









