స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బన్నీకి ఆయన కూతురు అర్హ స్పెషల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బన్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం […]
Tag: allu arjun
`పుష్ప`లో తన క్యారెక్టర్‌ను లీక్ చేసిన అనసూయ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన కొన్ని వివరాలను అనసూయ బయట పెట్టింది. తాజాగా […]
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప`రాజ్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్పరాజ్‌ను పరిచయం చేస్తూ బన్నీ బర్త్‌డే నాడు పుష్ప టీజర్‌ను విడుదల చేసింది చిత్రం యూనిట్. అయితే తాజాగా ఈ టీజర్ ఫస్ట్ అండ్ […]
`గజిని`కి సీక్వెల్ చేయబోతున్న బన్నీ..త్వరలోనే ప్రకటన?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబోలో వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005 లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందట. అది కూడా ఈ సీక్వెల్‌ను మురగదాస్ అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]
కరోనా నుంచి కోలుకుంటున్నా… : బన్నీ
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. దానితో బన్నీ హోం క్వారంటైన్ అయ్యారు. తాజాగా తన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారుబన్నీ. అందరికీ హలో, ప్రస్తుతం నాకు బనే ఉంది. తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను కోలుకుంటున్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు అందరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు […]
`పుష్ప` సినిమాపై నెటిజన్స్ ట్రోల్స్..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప చిత్రం కాపీ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. […]
బన్నీకి కరోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై ప్రతాపం చూపిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ […]
బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు బన్ని పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్ లో పలువురు ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం. […]
`పుష్ప` రేర్ రికార్డు..తక్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బన్నీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల […]








