100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం.

హిందీలో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ అందుకున్న ఈ మూవీ ఇపుడు డైరెక్ట్ తెలుగులో సింగిల్ ఛానెల్లో 100 మిలియన్ వ్యూస్ అందుకున్నట్టుగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తెలిపింది. డైరెక్ట్ తెలుగులో 100 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాలే చాలా తక్కువ . మొట్ట మొదటగా ఈ ఫీట్ ను సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తన శ్రీమంతుడు చిత్రంతో పొందింది. ఇప్పుడు అదే ఫీట్ ను బన్నీ సెట్ చేసి రెండో హీరోగా నిలిచాడు.

100 MILLION VIEWS for Icon Staar @alluarjun & Blockbuster Director @harish2you’s Biggest Super Hit “DJ #DuvvadaJagannadham” Telugu Movie on @YouTubeIndia ?✨#100MillionForDJMovieInTelugu ?

DJ Full Movie – https://t.co/TSRUASh59s@hegdepooja @ThisIsDSP @SVC_official #DilRaju pic.twitter.com/HVDC3hqHJ7
— Sri Venkateswara Creations (@SVC_official) April 23, 2021