Tag Archives: Club

100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం. హిందీలో

Read more

అందాల పోటీలలో కోళ్ల…. ఎక్కడంటే?

మాములుగా మనం కోళ్ల పందాలు గురించి వినే ఉంటాము. కానీ కోళ్లకు అందాల పోటీలు అట. అవును మీరు విన్నది నిజమే. ఆ పోటీలో పాల్గొనేది వేరే రకం జాతి కోళ్లు. పర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కోళ్ల అందచందాలే వీటి ధరను నిర్ణయించి ఈ పోటీలో విజేతగా నిలబెడతుంటాయి. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. అందమయిన కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి

Read more