వైరల్ : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపిస్తున్న బన్నీ..!

తెలుగు ఇండ‌స్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న స్టైల్‌, డ్యాన్స్ న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ట‌చ్‌లోనే ఉంటారు. ఇక ఆయ‌న త‌న పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల‌తో క‌లిసి ఆడుకునే వీడియోలు నెట్టింట ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ త‌న పిల్ల‌లో క‌లిసి ఉన్న వీడియోను స్నేహ సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ […]

ప్ర‌భాస్ రూట్‌లోనే బ‌న్నీ..వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]

కోట్లు పుచ్చుకుంటున్న బ‌న్నీ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయ‌న‌. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా ప‌ది కోట్ల‌కు పైగానే పారితోష‌కం తీసుకుంటున్న బ‌న్నీ తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఎవ‌రూ ఊహించ‌లేనంత‌ తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు బన్నీ. ఇంత‌కీ ఎంత తీసుకున్నాడో తెలుసా.. కేవలం వంద […]

పుష్ప ఐటెం సాంగ్ లో దిశా పటాని…?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు ఇటీవల ఆ సినిమా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్మగ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. అయితే ఆ ఐటమ్ సాంగ్ లో […]

విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]

మాఫియా డాన్‌గా బ‌న్నీ..సుకుమార్ గ‌ట్టిగానే ప్లాన్ చేశాడ‌ట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గంద‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చ‌క్కర్లు […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

బ‌న్నీ ఖాతాలో మ‌రో సెన్సేషన‌ల్ రికార్డ్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం అల వైకుంఠపురములో. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. బ‌న్నీ ఖాతాలో ఎన్నో రికార్డుల‌ను ప‌డేలా కూడా చేసింది. ఇక తాజాగా బ‌న్నీ మ‌రో సెన్సేషన‌ల్ […]

`పుష్ప‌`లో పెరుగుతున్న రంగ‌మ్మత్త రోల్‌..కార‌ణం అదేన‌ట‌?

ద‌ర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్ర‌స్తుతం ఈయ‌న అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అన‌సూయ‌కు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్ర‌స్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ […]